పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

కేశ నకుర్తి .


చంద్రోనయము, కందము.

కుముదమ్ములు వికసించెన్
గమలములయందుఁ డగువికాసములడఁగెన్
దమి హెచ్చే బాందసతులకు
క్రమమునఁ జందురుడు వెలుఁగఁగా సంతంతన్ 2

ప్రతిభను గూర్చి దృత విలంబితము .

అనుపమానతయా ప్రతిభోత వై, సులలితా ప్రతిభా గతిభాసురా ఇయమి తీనల సేదితి నిశ్చయం, రచయితుం భువి కోనుభ వేత్పుమాన్3 ప్లవ. సం నిజ శ్రావణములో రెడ్డిపోలవరపు సంస్థానములో జనగిన యవధాసములోఁ గొన్ని ,.

పట్టసవువీరభద్రుఁడు. ఉత్పలమాల.

కాకశకతుధాకరవికాస శరీరుని భూషణీకృతా
హీశు మహేశు సర్వజగదీశు సతీశు సతేశు ద్యోస్థలీ
కేశుఁ గృపానివేశు సల కేశహితు న్మనపట్టసంపు
వీకేశు నుతింతు నాకు శుభమెప్పుడు గల్గుటకు న్మవమ్మునన్ 4

....................................................................................................

మ|| ఇతఁ డా సేతుహిమాచలాంతర ధరిత్రీశాన సంసత్ స్థలీ | వృతదు ర్వాదిజనోత్త మాంగపటలీవిన్యప్త పాదాంబుజో ద్ధతీసంతోషి తతన్నృపాత్త ధనము క్తాహారభూ మ్యాధిషత్కృతులన్ బేర్మి వహించే నీ సుక విని ందీర్తింపఁగా శక్యమే||

కేశనకుర్తి

నిశ్శంకుల కృష్ణమూర్తి.

క ||కరుణారుణాలయుఁడును : వర నాయకుఁడు నయి చెలఁగు వాగీశునికిం|
గరములు మోడిచి యెకధీ వరు నవధానాష్టకంబు వర్ణనసేతున్ ||
సీ|| కడియంగ్రామంబు కాపురండైయొప్పుదవళేశ్వరాన విద్యాభివృద్ధి ఆసేతుశీతాచలాయతదేశంబువేడుక కైచూచు విపణివీధి
గద్వాలవిజయనగరమాది ప్రభు సభాబంజనముల్క్రీడాభవనసమము లు కుభయభాయకవిత్వోక్తిస్వభావసంభాషణంబైన వాగ్వ్హూషంతంబు

తే.గీ.|| లేక విగ్రామణికి నొప్ప నెల్లడెల నట్టి వేంకట శాస్త్రీ శుభాభిధామం
డతుల చతురత జేసె నష్టావ దాన మిప్పుడి పోలవరమున నొప్పు మీర

||చ|| వడిగల వాక్ప్రవాహమును వర్ణన సేయుట