పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దలిడిరి గాని సుం తేని విశ్వసింపరైరి, పిదప నెట్టకేలకు వారిని వదలించుకొనుట దుర్ఘ టమైనది. ఇంత విచిత్రముగాఁ గాకున్నను ననేక స్థలముల నిట్టిరీతియే జరగుచువచ్చి నది. మేముసు గొంతమందితో నుపాసనా ఖలమని యే యొప్పుకొని వారిని సంతోష పె ట్టుచుండుటయుఁ గలఁదు, ఏమన యధార్థము చెప్పిన , బొత్తగా విశ్వసింపరు గదా! మండ పేట లోని సంగతిని 72 వ పేజీలో సీసపద్యము నొడువును గాన వలసిన వారది చూడఁగలరు. మున్నెవరినేని యియ్యదియేయు పాసనము వలన నైన లభించయుండు నేమో మాకుఁ దెలియదు గాని మాకు మాత్రమట్లు రాలేదని యధార్థము గా వక్కాణించు చున్నారము, ఇందులకు బుద్ధి బలమను సహజమైన యాశుధారయును దానితో పాటు థైర్య ఫైర్యములు ను పైనిశాస్త్రజన్య జ్ఞానాదికము ను ముఖ్య కారణములు, అన్నింటికన్న "నాశు ధారయు దైర్య ఫైర్యములును బుద్దిబలమును మఱియును బ్రథానములు, ఇది మాయనుభవము. దైవకృపయనునది అన్నింటికిని గావలయును. అన్నీఁటితోపాటు దీని కిని నుండనిండు, కేవల దైవకృప మాత్రము పనిచేయదు, ఇఁక ధారణాశక్తింగూర్చి య భ్యాసము కారణమనియ నేకుల భిప్రాయపడుచున్నారు. వారం గూర్చి కొంత వ్రాయ దలఁచియు వారును మంత్రశాస్త్ర వేత్త ల వలెనే విశ్వసింపరని మిన్న కుందుము. దాక్షి ణాత్యుల యవధానమునకును మన తెలుఁగు దేశ పువారి యవధానమునకును జాలవఱకు భే దము గలదు. అదిగూడ నవసరమనీయెంచి యించుక వ్రాయు చున్నాము. మన యవ ధానము నూఱుగురికిఁ గవిత్వము చెప్పుట, వారునూఱుపను లేవో చేయుట, అందు లోఁ గవిత్వము కడు స్వల్ప మేయుండును. "బాగుగఁ బరిశీలించిన మనయష్టావధానము వారి శతావధాన పదమున కర్హమైనదని మాయ భిప్రాయము. ఈసంగతి నానారాజు సందర్శనములో గద్వాలలో తాతాచార్యులవారి యవ ధానమును గూర్చి మేము చెప్పిన యుపన్యాసపద్యములు నెల్లడించును, ఇంతకును మనకు శతావధానమనఁగా శత లేఖ న్యవధానమని తేలినది. ఈయవధానమే భట్టుమూర్తి ప్రభృతులొనర్చినది, కావున నే ఆయాక వులకు “శతలేఖనీ పద్య సంభాన ధౌరేయుడనియు గత లేఖన్యవధాన పద్య రచనా సంధాసురత్రాణుడ నియు బిరుదులు విద్వత్సమ్మతమ్ము లైయున్నవి. పైచొప్పు ననే శ్రీమదభినవ పండిత రాయు విద్వన్మాడ భూషి వెంకటాచార్యులవారు రచించియు న్నారు. ఏతదను సారమున నే మేము ప్రప్రధమమున శ్లో ॥ అత్త న్మానవమాస సాదృతిత మంవృత్తం తదావస్తుచ | స్వీకృత్య ప్రథమంశ తో 'యసమయం తత్పాద మేకంవ దేత్ | భూయః కెన్నచబోధితః క్రమనశాత్పాదత్రయం కీర్త యే! దేత న్నామ శతావధాన మధ చేత్సబ్యాని సంకీర్త యేత్ || అని శత లేఖిన్యవ ధానమునకును, శ్లో! కాకావ్యోక్తిఃకవితో