పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ తా వ ధాన సొర ము, ఉత్త రార్థము

77



పూలతోట.

ఉI| సారసశోభితమ్ము లగుచక్కని మేటి సరస్సులున్ మ హో
దారము లైనతీనలు సుదాత్త ము లై నధ రాజముల్ ముదం
బూర గఁ జేయ నంతయును ను ప్పెసలా రెడి బూలతోట కే
కారవకోకిలారవవిక స్వరమై సుముఖాభిరామమై6

వేశ్య లు .


చ|| కులము ను నృత్తమున్ వయసుఁ గోపద భావము రూప నత్త యున్
దలఁషక ద్రవ్య మే తమమనమ్ములఁ గోరిన వేశ్య లెల్లరున్
దలఁపగ రానిదలని తాను మది దెలియంగ లేక చం
చలమతు లై సదుర్విటులు సారెకు వారి రమింతు రెప్పుడున్ 7

క|| జగమునకు లోచనం బై ,ఖగరాజత్వము గాంచి కడు వెల్లెడు సూ
ర్యగడు:న్ భక్తిం గొల్తునషగమితసకలామయున్ బ్రభాసంపూర్ణున్

ప్రకృతావధానులను దీసికొని వచ్చినశ్రీచిన్నా రావు గారు.


క|| తిరుపతి వేంకట కవులన్ , సరసముగాఁ దోడి తెచ్చి సభ సవధానం
బు రహిన్ జూ పించెను జిన్న,రాయసరపాలు" డని జనము లనిరిచటన్.

...................................................................................................................

ఆర్యావృత్తములు,

1. తత్తా దృక్షా కవితా సుత్త విపక్షౌ లసత్ర్పజా! వ్యాకరణమోరగా వాడ్నొక ధునీ సదృశమములహృదయంచ . శ్రీమచ్ఛతావధా సౌష్టన ధానాది ప్రశస్త విష యేషు| శ్రీమత్తి రుపతి వేంకటకవిరాజా ప్రథమగణనార్హౌ॥ 3,॥ ఏతాదృక్క విరాజౌ నపురా దృష్టానయాన చైవాన్యైః | జయత తిరుపతి వేస్కెటక వివ ర్యౌ కుకవిహస్తి పంచాస్యాః 4. కాళీసహస్ర దేవీ భాగవత ప్రముఖ సద్గంధాన్ | స్వకపోలకల్పనాభిశ్చాద్రీ కర శేనఛస్వచ్ఛం|| 5.. పండిత పామరముఖ్యాన్ సంతోషయితుంనిబద్ధ సద్దీక్షౌ | ప్రభ వత ఆ ర్యౌ శ్రీమత్తిరుపతిశ్రీ| వేంక టేశ్వరాభిభ్యౌ!! 6. ద్విజరాజౌ మద్దత్తం శ్లోకా నాం సంచకంకృపయా| ద్విజ రాజస్తంతుమివ స్వీకృత్యమహాముదం యాతాం||

పాలేరు 1-5-90.

పండితకవి ప్రియశ్రీ దామరిచిన వెంకటరాయః,