పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
76
పాలతేరు

సభ్యులలో నుకరిచ్చినకల్పన.

<poem>చ|| మొగ మనువద్మమందు గరముం జెలు వారెడిమోవి తేనెఁ గ్రో లఁగ భ్రమకద్వయంబు మిగులన్ దమి సయ్యెడ కేగుదెంచి నా స గనక పుష్ప” మంచు మది సందియ మంది గతాగతములన్ దగులక నిల్చెమో యనువిధమునఁ బొల్చెను గన్ను లింతికిన్4

బాలవిధవలు,

ఉ||శీల మదెంత గల్గినను జిన్న తనమున భర్త పోవున బ్బాలిక లందఱు గడు సపార విషాదము పాలుగా మదిన్" సోలుచు సొక్కుచున్ దమకు సూనశరొం డతివైరి యంచు న మ్మాల విధాతఁ దిట్టుదురు మాటికి మాటికిఁ దాప మాపమిన్5poem> ........................................................................................

సింహుల' నామమునిని| యెడఁదఁ గుకవులం గడగడ వడకుచుందు | రట్టి తిరుపతి వెంకటాహ్వయుల నెన్న| నలవి యే మర్త్య మాత్రుల కవనియందు; 3|

ఇట్లు నుక విజనవి ధేయుఁడు,

వాహినీవతి సూరకవి.

పాలతేరు 16-5-1.

శ్రీరామాయనమః

క| తిరుపతి వెంకటకవిది క్కరియుగ్మమునిచటఁ గూర్చిక రుణ మెయిన్ - మె రవెంకటరాయేంద్రుం |డరుదగు మోదంబు మనల నండఁగఁజే సెన్| 1| ఉ || విందుము ముందునీనుక వివిద్వదుదారచరిత్రమిప్పుడా | సందరస ప్రపూసుమనః కమలౌఘు లమౌచుఁగంటి మి | పొంద శతావధానము నహో! కవిదిక్కరులైన వీరినే | చందమునస్మదాదులకు ,సన్ను తిఁ జేయఁగ శక్యమా సుధీ | బృందములార యిష్ట ముగు వృత్తను కల్పసయున్ ఘటింపుచున్ | దందరగాఁగ నైన గుఱితప్పని చొప్పుగ నుం గొసంగని | కెంచుసునిట్టి సత్కవశ మెవ్వనిచే వినజాలమిత్తఱిన్ | వందలు వేలు గా నయిన వందనముల్ పచరించి దన్నగా | నిందలు మెంచఁగాఁదగు నింకేమిట దృప్తులఁ జేయఁ జెల్లు నే

పాలతేరు 1900 మెయి తే 15 ది

మండపాక కామశాస్త్రి