పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ తావ ధా న సా రము, ఉత్తరార్థము

75


(వసంతర్తుః :) వసంతతిలకావృత్తం.

సన్యాసి నోఽపి హృదయం భవసక్త మాసీ
ద్వర్లీ వివాహవిషయే యతమా న ఆసీత్
వేశ్యా నిరంతర రతాభిర తా బభూవుః
ప్రాస్తే వసంతతిల కే సుమనోభిరామే2

బొబ్బిలి రాజుగారు


సీ|| పోషించుచున్నాఁడు బుధవర్గము లఁ జూలినంత ద్రవ్యము నిచ్చి యనుది
నంబు ! ఆర్జించినాఁడు దవ్యంబు లక్షలకు లక్షలు స్వీయమైన రాజ్య
మ్ముపెంచి | కట్టించి నాఁడు చక్క నిరీతి గోపాల దేవుస కొప్పగు దేవ
ళంబు | కాగించినాఁడు నౌకామర్గమున లండనున కేగి రాణిదర్శనసుకృతము,
తే|గీ||ఏలుచున్నాఁడు బొబ్బిలి నేలఁగలఁడు
ప్రోచుచున్నాడు ప్రజలను బ్రోవగలడు. .
ఇచ్చుచున్నాఁడు కవులకు . నీయఁగలఁడు
రమ్య గుణపాళి శ్రీరంగరాయమాళి3

................................................................................................................................

ఉ॥. శ్రీకరమై లసత్కన శేఖర మై సుకుమారవాక్య శో| భాకరమై'కవి ప్ర వరభావితమై సుమనోమనోజ్ఞ మై |మీకవితాల తాంగి లలిమీఱుటఁగాంచి, యపార మోద ర | త్నాకరమందుమనికి, సహా? మిము నెన్నగనాకుశక్యమే  ! 1||సీ॥ ప్రతీప దశ్లేష కావ్యమునువ్రాసివన్నె కెక్కిన రామరాజభూషణ కవీంద్రుఁ .| డతులిత చిత్రభా రతమును రచియించి తసరిన చరికొండ ధర్మసుకవి | త్వర్థిర్ధి కావ్యమును సత్కవు లెల్ల "మెచ్చఁగ వ్రాసిన నెల్లూరి రాఘవుండు! ఘనవింశతి నిరోష్ట్వకావ్య కర్త" యనం జెలంగు మఱింగంటి సింగ రార్యుఁ " గీ ॥డమితసాహితీ వైభవు లనఁగఁబుడమిఁ' | బరఁగు తిర్పతి వేంక వేశ్వరమహాక' | వీంద్రులం బోలి గ్రంథము లెన్ని యేని | వ్రాసియశ మొం దజాలిరే! వసుధలోన " ౨ || సీ|| ఏభవ్యగుణులు దేవీ భాగవతము, సుధీమణులలర నాధ్రీకరించి | రేసత్యరతులు కాశీ సహస్రము సంస్కృతంబున వ్రాసి , యశంబుఁ జెంది | రేక వుల్ ధాతుఁ త్నాక కంబు నొనర్చి యందఱకుప కార మాచరించి | రేమ హామహులు కి వీంద్ర: లెల్లరు మెచ్చుకొన శ్రవణానందము నురచించి: గీ||రేమహాకవి