పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

ఆలమూరు.


(అర్థనారీశ్వరుడు)

ఉ|| ఏశతపత్రనేత్రకును నెట్టిమగండు నొసంగనట్టి బల్ పేశలమైన దేహము ను బ్రేయసి కిచ్చిన దేవ దేవువా గీశర మేశపన్నుతు నహీ నవిభూషితకాయు సర్ద నా శు నుతింతు మొక్కుదుసతీంద్రియసౌఖ్యము గోరి నిచ్చలున్ 6

తాపేశ్వరమున నుండునగస్త్వేశ్వరుఁడు.

శా॥ వాతాపిన్ వెసమై వధిం చిన జగ ద్వంద్వుం డగస్త్యుండు తు ల్యా తీరమున నాగమోక్త మగులీలన్ దాఁ బ్రతిష్ఠించే ఖ ద్యోతుండు శశి యుండుసంతకును నెందుం గీర్తి, వాటిల్ల శో భేతుం బై తగులింగ మొక్కఁడు నగస్త్యేశాఖ్య చెన్నారఁగన్ ||.7


శ్రీ శ్రీ శ్రీ

వికారి సం||. శ్రావణమాసములో నమలాపురం తాలూకా” క్రొత్త పేటలో రామయ్యర్ గారు చేయించిన యష్టానధానములోఁ గొన్ని (తుపాను)స్రగ్దరావృత్తమ్.}} అత్యాభిలాని లేన ప్రచలదురుమహాభంగసం గే సముద్రే గ్రామాస్తతీ రసంస్తా. విలయ ముపగతాః కించ వృక్షాశ్చమోర్చి భగ్నాః పశ్చాన్నౌకా స్సమస్తా ఆపి జలమధితా మగ్నతా మాపు గుచ్చై స్సర్వేషాం కష్ట మాదీ త్సుఖమితితు పరం ద్యోసుమ ప్రాయమాసీత్

శార్వరిసం|| వైశాఖమాసములో బొబ్బిలివద్దనుండు పాలు తేరు గ్రామమున జరిగిన యవధానములో జెప్పిన 40 పద్యములలో కొన్ని

(పాల తేరు) లయగ్రాహి

ఇమ్మగు కవిత్వము. . రసమ్మయినగాన మధికమయినశాస్త్ర మును సొ మ్ముగ సదా యు క్తమ్ముగ జరించుసుకృతమ్మునఁ జెలంగుపుడమి మ్మ నెడి వేల్పులుఁ గరమ్ము జెలుషమ్మున్ | సొమ్మును భరమ్మగుయసమ్ము నెపుడుం గలిగి తమ్మఖలసత్కవు లు-- సమ్మ తినుతింపం | గమ్మెఱయు 'వెల్మదొరలు మ్మహితరీతిదగ నమ్మిహి బయోరడ పురమ్మ (పాల తేరు) తనరారున్,