పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv


ఏమన మాకు గానుండదని కవితామర్మఱులకు స్పష్టమే. కావున నేఁ తే | గీ| - ఆశుధారా" కవిత్వ మ్ములందు శయ్య , లు సములు త్రేక్షలును లేక యుండుఁ గాన | నెంత చర్చిం చినను బద్యమంతసార వంతమగుఁ గాన నిలుకడవలయం గృతి?"


“అనియప్పకవి చెప్పియున్నాడు. మేము గూడ నా నా రాజు సందర్శనములో గద్వాల సంస్థానములో ఆశుధారాకవిత్వమ్మునందుకొంటిమేని యభిసారిక యుదండ మిచ్చితీ ఱు" అని వ్రాసియున్నారము. మేము మహాసభలలో రచించిన పద్యములను యథాస్థిత ముగ నేయుంచుట మాయాచారముగ నేయున్నను, నిందచ్చటచ్చటఁ గొన్ని పద్యములు స్వల్పపాఠ భేదములు గలిగియుండు నే మోయని సంశయము గా నున్నది . మొదల నుండియు నిన్ని యవధానములు చేయుదుమనియుఁ బిదప నిట్లన్నియుఁ గొంచే ముగొప్ప సంగ్రహించి పెద్ద పొత్త ముగఁగూర్చి యచ్చొత్తింతు మనియు సభిప్రాయము లేకుంటచేనంత శ్రద్ధ చేసి యాయాయవధాన పద్యము లన్నియు సంగ్రహించి భద్రపు ఱచుట తటస్థింపదయ్యె, ఈయూహ యిటీవల నాలుగు వత్సరముల క్రిందటఁ గల్గి అప్పటి నుండి చాలభాగము భద్రముగాఁ గా పొడుచు వచ్చితిమి. అంతకు మున్ను జరిగకవి యుఁ జూలభాగము మాయొద్ద నున్నను లేని వానిం గూర్చి మాకు సహజ మైన థారణము యోగించి మేనమామపోలిక గా సమకూర్చితి నునుటకు సందియము లే దు గాని యేమయినను వ్యక్తి యొక నించుక భేదమున్నను నుండవచ్చును . . . " కేవల ధారణ చేఁ జిరకాలము క్రిందట వచ్చిన పద్యములు -తూ చా. తప్పక సంగ్రసంగ్రహించుట యసంభవమగుటచే నించుకమార్పుగలిగి యుండవచ్చును, ఇదిగాక యప్పటికప్పుడు మాబుద్ధికి “ప్రాయుపుల 'బ్రౌద్దంతకొంత పడమటఁదిరిగెన్ " అనునవస్థ గూడ తటస్థించి నది. అయినను - బెల్లమువండిన పొయి” గనుక విశేషభేదమెందును గనుపట్టకుండుట ధ్రవము. ఈయవధానశక్తిం గుఱించి యనేకు లనేక విదములుగా భావించుచున్నారు, అందులో గొందఱి యభి ప్రాయములను 'దెలు పుటకే యిందు గట్టకడపటి యుత్తర ములు పనికివచ్చును. ఆయ్యవి యతి ప్రాసాదులలో గూడఁ దఱచుగా కొన్ని చెడి యున్నను నీవిషయమునకు పకరించుననియే కై కొనవలసి వచ్చినది. ఇదియిట్లుండే మేము తఱచుదేశాటన మొనర్చు కాలమున నొకప్పుడు మండ పేట వెళ్లినప్పుడక్కడ.. నున్నట్టియు మహాపండితు లగుట యేకాక యాపాదు కాంతదీక్షాపరులగు మహామంత్ర వేత్త లొక రు మాయొద్ద దాము స్వయము గా నుప దేశము నొందగోరుటయే కాక తమ శిష్యులు లో నొక బుద్ధిశాలీనిగూడఁ బ్రేరిపిరి. వారిరువురితో మాకీశక్తి లేశమువ్వ లేదని యెంతచె ప్పినను నవగోప్యాని కారయేత్" గనుకఁ తామిట్టు చెప్పుచుచున్నారనియే నొదువమెం