పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న ర్సా పుర ము

61

<poem>ఉ॥ చేకుఱె జేకుఱు, గలదు చేకుఱి సట్టి ధనంబు పెంచినన్
జేకుఱు నింతకన్న ను విశేషముగా ధనమంచు లోభమున్
జేకొని యున్న నిన్ను నతిశీఘ్రముగా నొక పెట్ట మ్రింగఁగా
నాకొని యున్న దయ్య మని యాశ నెఱుంగ నదేమి మూర్ఖుఁడా,13

వెం॥ శా॥ చెప్పినది.

శ్రీ శ్రీ శ్రీ

దుర్ముఖి సం|| ఆషాఢమాసము లో మొగ ల్ తుర్తి కోటలో జరగిన శతావధానములో జెప్పిన పద్యములలోఁగొన్ని

ప్రకృత ప్రభువు.

క || శీలమున సంశమ్ముస, నాలాప ముసను 'మేల్ సయమ్మునను మఱే రీ?లోకమున నృపతులు, శ్రీలక్ష్మీ నారసింహ సృపవరుఁ బోలన్ ,1

(ఆంజనేయులు )

సీ|| దాఁటె నెవ్వాడు ప్రోద్దామ వేగాటో వమున గోష్పదమ్ముగా మున్ను వార్థి | మాట నిన్వాలను గంభీరరాశుసరాజకుల మెల్లఁ దసకొనగో టీచేత దాటెనె న్వాండు బంథురత రాగ్ని జ్వాల గలతో కతో లంకఁ గల గృహముల | నాటే నెవ్వాడు ఎన్నాణం పుజయపుఁగంబంబు లంకా పట్టణంబులోన, తే! గీ! నితఁచు గుణవంతుఁ డతి శాంతుఁ డరికృతాంతుఁ డమలసుస్వాంతుఁ డనుపమాసంతకాంతి మంతుఁ డతిమంతుభక్తదుర్మం హరణ నంతుఁ డలరారు శ్రీ హనుమంతుఁ డెలమి2

కోశద్వంద్వమి యుందధాతి" యను శ్లోకము నకు తెలుగు.

చ| నళిని ధరించే సంచముకు నాటిన మొగ్గలు రెండు, చూడు చూ తలత ధరిం చెఁ బుంస్పీక విదారిత మనవల్ల వంబు నెచ్చెలి? గను గొంటి వే!యని వచించు చెలిం గని దీర్ఘ కాతటిన్ గలికి కుచాధగోష్ఠములు గప్పిని బయట గరమ్మునన్3</poem>