పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నర్సా పుర ము .

59


కణ్వునకు శకుంతల దొరకుట, మందా క్రాంతావృత్తమ్.

విశ్వామిత్రా భిధము నివరాన్మేనకాయా మరణ్యే
జాతాం త్యక్తా మపిచ జన కెనా2.పి మాత్రా తయాచ
గృష్ట్వా కణ్వ స్స్వతనయ తయా మాససే తా విభావ్య
ప్రోద్య త్స్రీత్యా స్వగృహ మనయ త్తత్ర సా వృద్ధీమాప.5

గాలి వాన

మ|| వడియెన్ వృక్షము లెల్ల లోక ము లు కంపం బం దె నౌకల్ జలం
బులలోముంగెను నావికుల్ చదిసి రేపు బాసి తాటాకుఁగొం
పలు చెల్లా చెదరై నసించె నహాహా ప్రారబ్ద కర్మమ్మునన్
గలిగెబో మొక గాలి వాన భువనే మోత్కపమ్,ము సందిల్లగన్6

పరస్త్రీ గమనమువలని నష్టము. మాలినీ వృత్తం.

పరసారసిజనేత్రా సంగమార్థం యియాసో
ర్భవతి చరణరక్షా తాడనం తత్ర తత్ర
ఆపితు చికురహానికి ప్రాణహాని స్తదైవ
ప్రభవతి ఋత మేత న్మానహానిః కదాపి..7

చ|| సుకృతసు బుద్ధిమూలఁబడు సుందరి యేగురువంచుఁ దోచుదు
ష్టకృతు లె యూగ మమ్ములగు జాపళు లే నయబోధకమ్ము లొ
నకటకట" యొకొ నొక నికగ్గలమై తగుజవ్వనంబునం,
దొకనికే బుద్ధి మార్పడక యుండు బురాకృత పుణ్య సంపదన్. 8

ఉ|| చూచినయంతమాత్రమున సుందరు లెల్ల హసింతు పిల్లలున్
గోచినబట్టి లాగుదురు కొందఱు (తాత) యటంచుఁ గేరి దో
బూచులఁ నాడ బూనుదురు పో జర మూఁడిసమీఁద నక్కటా!
యేచని గాను పింపదు మఱెయ్యదియన్" సుఖ మీయ దేరికి న్9