పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iii


బొత్తిగా లేని వారమగుటచే నిర్వ్యాజ సిద్ధములగు వాని నేల యనాదరింపవలయు నని యిందుముద్రింపించితిమి. పుస్తకము సూరకే రాఁబట్టుటకై లేనిపోని నుతులు పచ రించి యుందురని యు పేక్షింతమనుకొన్న ను, నిందుఁగొందఱు మూల్యమున కే గోరినవా రునుంగలరు. ఈ ప్రశంసాపత్రములు సంపాదించు వారి గూర్చి మేము మాపాణీ గృహి తయను గ్రంథపుఁ బీఠిక లోఁ బూర్తీ గా వ్రాసియున్నారము. వలయువారలందరికిం పఁగలరని యిందంతగా విస్తరించ లేదు. ప్రశంసాపత్రములలో నేమి, యీయుత్తర ములలో నేమి, వ్యాకరణాది స్టాలిత్యములు మాయాశుక విత్వముతోపాటు క లిగి యేము న్నవి కాని చేతి పొరపాటులుతప్పఁ దదికరములు దిద్దుటకు మాకథి కారము లేనం దున దిద్దఁబడవయ్యె, ఏవో కొన్ని తప్ప దురుద్దరము లంత గా లేవనివిగ్ను లకుఁ దెలియును గానీ ప్రారంభదళ యందుండు వారికి మాత్రము న్నియును దురుద్ధరము లే యగు నను నూహ కలుగక మానదు. వారు పెద్దలగు వారినడిగి తెలిసికొందురు గాని వృథాగాఁ ద మకుఁ గల పొండితితోడ నే తృప్తి నంది యాయాయీకవుల నేమీ మమ్ము నేమి నిందింపు కుదురు గాక ! యని యంజలి ఘటించుచున్నారము . ఇఁకఁ బ్రకృత మనుసరింపుదము. మేమిందు ముద్రింపించిన యవధాన పద్యములు తఱచుగా భిన్న విషయములు గా నుం డునట్లు మాత్రమే విచారించి కొంటిమి గాని సరసములగు పద్యములను మాత్రము ? కొని నీరసములను వదిలిన వారము కాము, కావున నే నీరసపద్యములు గూడ నిందు విశ్లేషించి కన్పట్టును. మాయవధానములలోఁ గొన్నింటఁ జెరి సగముగను గొన్నిఁట నాలన వంతుగను వానమామ లావధానములో మాత్రము పాదన్యూనము -గను సం స్కృతిక విత్వము గూడఁ గల్గియున్న ను నయ్యది సర్వసులభము కాదనియును బకృత కాలముంబట్టి యీయాంధ్ర దేశమున దానియందంత గా నాదరము కనుపట్టదనియును యోజించి తెలుగు పద్యములనే విశ్లేషించి కొంటిమిగాని గీర్వాణమును బూర్తి గాఁ గాకపోయినను జాలభాగము పరిత్య జించి యెవరేని పండితులు మారకుధారసం స్కృతిమ్మున నెట్లుండునో యనుతలంపు కలవారుంకకపోదురా యనుతలంపుతో వాసమామల శతావధాన శ్లోకములు మాత్రము చాలభాగము నందుఁ జేర్చితిమి. ఇం దుఁ గొన్ని యష్టావధానములు సమస్యామయములుగా రచింపఁ బడినవియుఁగలవు. ఏమైనను నిందు మాబుద్ధి బలము నే చూతురు గాని కవితా రసముంజు డకుందురు గాక . ఇందు మాక విత్వమునఁగల కష్టసాధ్యప్రయోగము లాశుధారాక విత్వము నవలం బిం చువారి కక్కు రితిని వెల్లడించుఁగాత! “క్షుధాతు రాణాం నరుచిర్న పక్వ” మునునట్టు నాశుధారకవయితలకు సుప్రయోగ విచారణ మేకాక రసారస విచారణమును సంత