క్రొత్తపల్లె
55
రైలుబండి స్టేషనునుండి వెడలుట,
తే॥ గీ॥ చూచువారలు మదిలోనఁ జోద్యమంద మంచితా బేళ్ల పంక్తి నా మహిమ నెగడి సరస మైనట్టియన తార శాలనుండి పరుగుపరుగున రైలు దా బయలు వెడలు.13
వేంక టేశ్వరుఁడు.
సీ|| శ్రీరమా భామినీ శ్రితది వ్యవక్షస్థలముతో మణికిరీటముతోడ
సమ్లానకుసుమమాల్య శ్రీవిరాజికంఠముతో నవ కౌస్తు భమ్ముతోడ
పటుతరోత్త మ వజ్రబౌభాసమానవరమ్ముతో మేటిచక్రముతోడ
మేల్ కడాని హొరంగుమించుదుప్పటివల్లెతో పాటు సిరిమించునీటుతోడ
తే| గీ|| శేషభూమిధరమున న శేషసుకృతి
వందితోజ్వలపొజ్వేల పొదారవిందుఁ డగుచు
నిండు వేడుకఁ గాపురముండు వేంక
టేశ్వరుఁడు మాకు సౌఖ్యము లిచ్చుఁగాక 14.
మల్లెపువ్వు.
క|| అలరులకు నెల్లఁ దొడవై, వెలఁదులకొప్పులకుఁ దావీ వెదఁజల్లు పరీ
మళము గలిగి చెలువా రెడి, యలమల్లీ సుమముఁ బోలునలగులుగలవే.
ప్రకృత ప్రభుకీర్తి.
క॥! శారద నారదపారద, నారద శారదలకాంతి నగఁ జా లెడి జ గ్గరాయనికీర్తి సతికి, నీ రేడు జగములందు నీడుం గలదే!16
శరత్కాలము',
మ! సర సీజములపాలిపంట కడువిస్తారంపు శాల్యోఘముల్
పరిణామమ్మును గాంచుపండుగ చలిన్ బాకించుచేయూఁత సు
స్థిరకాశప్రసవ ప్రకాశలహరీ దేదీప్యమానంబునై
శరదుద్యత్సమయంబు భాసిలె విరాజచ్ఛీతరుక్ఛోబియై!17
.......................................................................................................................
మై యెసఁగె వేంక | టేశ్వరక వింద్రునకును మహీంద్రచంద్ర రమ్యగుణసొంద్ర శ్రీ జగ్గరాణ్మహేంద్ర|2||క | ఆలభారతి పుంభావము | నెలకొని యి లీలసభకు నేడరు దెంచె లలితాత్మ శక్తి (జూపగ| నిలనటు గాకున్నఁ గవులకీ మతిగల దే| 3||
శ్రీ శ్రీ శ్రీ.