పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

- 54

శతావధాన సౌరము, పూ ర్వార్థ ము .

రాణీగారు

సీ||కొర్రలు, బామలు కొసరికొసరి భక్షణము సేయునకులకన్నంబు గల్గె
ఉప్పెల్ల దినముల నురుకుచునుండెడి చౌటపర్రలఁ బంట చాలఁగల్గె
దిరి పె మెత్తగ నూళ్లు దిరి గెడిద్విజులకు హెచ్చైనపల్లకీ లెక్క గల్గె
నుప్పునూతులనీట దప్పి తీర్చి" నెడి వారి కెల్లను మంచినీ రుగల్గె,
తేట గీ|| గడియ కొమడలామడల్ గడువఁ గల్లె
దీవులన్ని యు జనులకుఁ దేట లయ్యె
లీల నేరాణి జగతిఁ బాలించుచుండ
నట్టివిక్టోరియా రాణి సభినుతింతు.11

పొడుము.

సీ|| పడిశమ్ము పట్టినప్పటి వేళ నీటిని హరియింప నెద్ది దివ్యౌషధంబు| హ
రికథల్ విసు వేళ నరు దెంచునిద్ర య వ్యాధి కై యెద్ది తుపాకి దెబ్బ |
మఱచిపోయినయట్టిమాట తెల్పుటకునై యెయ్యది దేవీ నిభృతవరం
బు| రాజరాజులనై న రమణ యాచన సేయఁజేయఁగా నేద్ది జేజేలు చెట్టు;
తే! గీ||గట్టిలంకాకు కమ్మగాఁ గాచి నూఱి
సుధయు హైయంగ వీనంబుఁ జొనిపి పొగపు
వెట్టి బొబ్బిలికాయలో వేసినట్టి
పొడుము బీల్చనివార లీపుడమిఁ గల రె?12

........................................................................................................

నడిచూచి తుదకుఁ దానాటగట్టి గీ॥ అహహ వేంకకటనుకవీంద్రుఁ డమిత మేధ | విత తబోధయు రహిమీఱ వేగ సల్పెఁ| దతగుణ నిదానమష్టావధాన మిపుడు| రావుకులదీ ప ? జగ్గరాయ భూప ||1|గీ|| పూర్వజన్మార్జితంబగు పుణ్యరాశి | యిట్టి ప్రతిభావిశేష