పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయనగరము

49

(అవధానాంతమునఁ బ్రసంగ వశమునఁ జెప్పినది. )

మ॥ ఒక నూఱేయన నేమి లెక్క! వినుఁడో హెూ? పండిత శ్రేష్ఠులా ర? కడున్" వేగమె వేయిమందికయినన్ రమ్యస్థితుల మీఱ నా శుకవిత్వం బొనరింప నేరుతుము శ్రీ శూలి ప్రియామాసనీ యకటాక్షమ్మునఁ దగ్గ కాలమును మాకర్పించి కూర్చున్న చోన్.

శ్రీ.


మన్నథ సం॥ పుష్యమాసములో క్రొత్తపల్లెలో శ్రీ రావు జగ్గారాయనింగారు చేయించిన శతానధానములో రచియించిన 115 పద్యములలో కొన్ని పద్యములు,

(శ్రీరామపట్టాభిషేకము)

తే!గీ॥: తమ్ము లొక వంక మౌనిజాతమ్ములొక్క- వంక , మర్కటకుల మొక్క-వంక దనుజ వర్గ మొక వంకఁ దగ రఘువరుఁడు సీత తోడఁ బట్ట భిషిక్తుడై నాఁడు నాఁడు1 ...........................................................................................................

రేసరస్వతి॥ 1॥ శ్లో|| సహస్ర వక్తోధ్గత వాక్ప్రవాహ ! దాతుర్విధాతుః కృత చిత్ర సృష్టేః ముఖే కవిభ్యాం బహువక్త్రతాయా. | భారోజరాగ్రస్త మలేర్బభూవః| 1 ||

'!'he following veerses were read by T. Venkatachalam, student" B.A. Class and were much appreciated by the Audience. What reverential love you do command From learned audieuce in this crowded hall. Glory indeed; but scarcely found and now I thank you on behalf of students all This fair and splendid intellectual feast Enlivens us, so now we drink your health In sweetet drops crystal gratitude And sing your just and universal praise,