పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయనగరము

45

.

(ముద్రాయంత్రోపయోగము.)

చ! లలి నిల నచ్చుయంత్రములు లావగుట? మనపూర్వు లౌకవీ
శులు రచియించినట్టి గడుసుందనపుమ్ బలుకబ్బముల్ నేసన్
సులభములయ్యె నెల్లరకు, సూరివ రేణ్యుల కెల్లఁ దాటి యా
కులవని ద ప్పెఁ గంట ములకుం గతిద ప్పెఁ గ్రమఃక్రమముగఁన్3

(లేట్ ప్రిన్సిపాల్ చంద్ర శేఖరశాస్త్రి గారు.).

తే॥ గీ|| శ్రీమదానందగజపతిక్షితితలేంద్ర
రచిత మౌపాఠశాలలోఁ బ్రనిసివల్ల
నుండి యాచంద్రతారార్కమండలంబు
చేవ గలకీర్తి గ నెఁ జంద్ర శేఖరుండు4

(ప్రకృతపు ప్రిన్సిపాల్ రామాన తారంగారు )



<poem>సీ॥ ఇంగ్లీషు భాషలో, యెమ్. యే - బి. యల్ • దాఁకఁ బ్యాను చేసిన మహా
పండితుండు | సంస్కృతాంధ్రముల శతఘంటక వనము వచరించినట్టిని
ద్వత్ప్రభుండు | విజయపురీహూణ విద్యా మహాశాల ప్రిన్సిపల్ పదవి
గాంచిన ఘనుండు !. ధనంద దంతీశ్వరాఖ్య రాజఖండ లున కేంతయును మైత్రీగ నిన మేటి,


...............................................................................................

మ్మునఁ జెల్వగు కాలెజి బాలురు .శ్లో|| భాకర మై ప్రతిభాకరమై, ప్రమదాకరమై విల సిల్లెడు మీ. | యీకవితాగతి కాంతియు రంజిలి యిష్ట ఫలాప్తిని' వందనముల్ | ప్రాకట భక్తి నొనర్పఁగ నెంచిరి పండితులార! గ్రహింపు డికన్||9||గీ||చందనములందుకొనర య్య సరసులార! ! తొల్పుడిక మీర లీ సుమదామములను, దానమిశాంత చిత్తం బద భ్రకీర్తి | తెల్లముగుఁగా దె యీసభ్యులుల్లసిల్ల||10 || చ|| చిలుక ల ముద్దుపల్కులును జిన్న తనంబున. నాడు 'బాలువా | క్కులును ననర్థదంబులని కోవిదులైనఁ బరిత్యజింతు రే | తలఁపగఁ దన్మరందమును ద్రావిసుఖింతురు గాని యట్టులే ! తలఁపుఁడు సూరు లార? నను, దండము లందుఁడి తప్పులో ర్చుఁడీ | 11||

ది 20 సెప్టెంబరు,


1895 సం.వ. ఇట్లు యుష్మన్ని త్రుఁడును 'విధేయుఁడును విజయనగరము. తురగా వేంకటాచలము బి. యే క్లాసు

                                                                   విజయనగరము మహారాజూవారి కాలేజి,