పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

శ తా' వ ధా న సారము పూర్వార్థ ము


సరణిచెడకుండఁ దప్పులు దొరలకుండ
జెప్పుశతఘంటక వివరుచిత్త మొప్పు
వాతచాలిత మగునీరజాతమువలె.2

...................................................................................................

కంకణఁడు నార్య సుపూజితుఁడచ్యుతుండు దాఁ! బ్రోవుత నీ సభాసదుల బుద్ధియునా యువొసంగి సక్కృపన్ || సీ|| తమకీర్తి చంద్రికల్ ప్రమదమ్మునను ముందుజని యనూయా ధ్వాంతమును హరింప తమ ధైర్యపవి సంభ్రమమున ముందేగి క్రోధాహార్యము ల నెల్ల నడ్డగింప | తమ జయాంచిత రమ తమకమ్మునను ముందుఁ బోయి యూరూరున భోకు చెలఁగ | తమ దర్శనోరు నర్షములఁ బండిత పామరాఖ్యచోతకతతి హర్ష మొంద, గీ||; నమరునష్టావధానంపు సమతరంగ ! "ముసను మార్కొని పోరు సావనసువీర | యో ధులిరుగోయటంచును నువ్వేఁబొగడ | ధరణిఁజరియింతు రీకవివరు లిరువురు | 6 || చ|| కమలజుడు బృహస్పతియఁ గాన లె వీరలు, కాకయున్న 'నీ |విమలమతుల్ గనంబడు నె? పెర్రియె కాక జగంబు నందు, నాక మలజుఁ డైన వృద్ధు, కటు గాన మదిం బడుఁగొంత సందియ బ్రమరగురుండు దారకయియార్తినిఁ జెందు సహర్నిశంబుల౯ ||3|| ఉ||సైకత రేణు జాలముల సంఖ్య లదప్పక యెన్న వచ్చు నా | కౌక సులం గనుంగొనిస మున్న తిమాటల నాడవచ్చును |ష్ణాక రుఁ గండ్లు విప్పి యపరాహ్ణ మునం దమిఁజూడ వచ్చుఁగా| కీకవి తాచనుశ్కృతు లనేరికి సాధ్యము భేద్య మీధరన్ || 4 || చ| ఇరవు మహత్త్వముంగ లిగి యిచ్చను. వానిఁ బరిత్యజించి తా |. , ధరమే గృహంబుగా దిగుగుదై సము లోక వినోద కారియా | తిరుపతి వేంక టేశ్వరుని దివ్యదయామహిమంబుచేత నీ తిరుపతివేంకటేశ్వరు లు దీర్ఘయశస్సును గాంతురిమ్ము హిన్ ||5 ||ఉ|| జూఱెను సమ్మదా శ్రుసుతుషారము సభ్యులలోచనాళి, నొ | ప్పారెను హాసచంద్రికలు పల్మరు నానన. ముండలంబులన్| బారెనునీర్ష్య లన్ భ మరపంక్తి మనరి కుముదాళినుండి, యే| పారి కవీంద్ర చంద్రులు దయంబయి వెల్లుచునుండ నిప్పురిన్ || 9I ఉ||ఎవరెటుగోరిన జరణ మెద్దియు నైన స్థలంబుమారినన్| లవమును శంకనొందక విలాసగతిన్ రసమౌ కవిత్వమున్ బ్రవిమల బుద్ధిఁ జెప్పెదరు పండితులై విలసిల్లు నీమహా ! కవుల నమ స్కరింతుతుఁగరకంజములన్” ముకుళించి నిచ్చలున్||7||ఉ॥ పావని! యొక్క స్నానము నఁ బాతకముల్ హరియింతు, వెంటిచేన్| ధీవరుఁ జేతునంచు జననీ! నినుఁ గూర్చినప ల్కు లెల్ల సంభావనఁ జేయఁ బుట్టిరి ప్రభన్ గవులిర్వురు, నీకిఁ కేమి గో | దావరి! నీమహత్యములఁ పల్పఁగ నేరికి శక్య మిద్ధరన్ ||8|| మానిని, శ్రీకర మై విజయాఖ్య పుర