40
శతా వ ధా న సౌరము, పూర్వార్థము
ప్రకృత ప్రభువు, శ్లేష .
తే:గీ||! 'నేంకటగిరీశ్వరునిఁజూచి వేడ్క లక్ష్మి
సంకట విశ్వసుడను ప్రీతి జేసి
యెపుడు నారాజుగృహమునం దేవసించు
నాతనికి నాతనికి భేదమరయఁగలదె
శ్రీ. శ్రీ. శ్రీ.
జయ సం॥ ఆషాఢమాసములో విశాఖపట్టణములో జరిగిన యష్టావధానములలోని పద్యములలో గొన్ని,
చ! ఇనకులమందు బుట్టిజన కేచ్ఛ వనమ్మునవనమున కేగి యచ్చటన్
దనపతీ దొంగిలించినకు దానను సంహృతుఁ గా నొనర్చి సీ
తను గొని సర్వవానరులు తన్ గొలు వంగ నయోధ్య
లన మొనరించురాముని విలాసముల" పీనుతింతు నిచ్చలుణ్1
\
(సమస్య) జ్యేష్ఠ లక్ష్మీం నమామి.
శ్లో॥:: యత్కారుణ్యా జ్జగ దధిపతి రాయతే నర్భరిక్తో
యస్యా, కోపాన్ని ధసమనుజో జాయతే 'రాజతుల్యం
యస్యాః పుత్రైస్సక లజగతీ బ్రామ్య తే దేవ తాం తాం
త్యక్త్వా త్రాతుం నిరతమపి మా జ్యేష్ఠలక్ష్మీం నమామి,2
దీనికే తెలుఁగు)
చ॥! కరుణ కలికఁ జూచిన నుండ నృపోత్త ముఁడై
ను తరణోపదృష్టిఁ గన ఒక్క క్షణమున రిక్తు స భూ
ననుఁ డగు నేమహాజనని శట్టి జగము పరిభ్రమించు నా
సరిదధిరాజు పెద్ద సుత చయ్యన సన్విడనా ఆ ప్రోవుతన్ .3
(మీసములవలని నష్టము )
సీ:॥ మెసవుచోనన్నంపు మెతుకు లో జిక్కినఁ బై వారి నెల్ల నవ్వంగఁజేయుఁi
దనముద్దియను ముద్దుగొనినచో సత్తులో దవిలి యత్యంత బాధనుఘటించు|
పొడుము పీల్చిన రెల్లుకడలంక వృద్ధి చేసినయట్లు మాలిన్య మును ఘటించు!
తేనెపానము సేయుచో నెఱుంగక కొంచెముగఁదగిల్చిన దెలుపునుఘటించు.