పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

శ తావ ధా స సార ము, పూ ర్వార్థమువిజయ సం!! మాఖమాసములో . చెలికాని గోపాల రావుగారు వేంకటగిరిలోఁ జేయించిన ద్విగుణీ తాష్టావధానములో రచించిన 23 పద్యములలోఁ గొన్ని పద్యములు.

శ్లో సుబ్రహ్మణ్య సుధీశ్వర ప్రభృతి ర్విద్వన్మణీభిర్యుతే
గీర్వాణాంధ్రకవిత్వతత్త్వంపుణై రనైయకవీం ద్రై ర్యు తే
శ్రీగోపాలనృపాలక స్య నిక టే దివ్యే సభామంటపే
కర్తుం కాళి! యతే భనద్బలనశా దష్టావధానం మహత్1

సీ॥ బాల్య వయస్సులో పలఁ గాకినాడలోఁ గింక విగ జసింహా కీర్తి మెసఁగి | యటుమీఁదికాలమం దమలాపురమునందు విద్వత్కవీంద్ర సద్బిరుదు నెసఁగి | తదనంతరంబు బందరుపట్టణమునందు బాలకలా నిధిప్రతిభ మొసఁగి | నిన్న గాక ను మొన్న నెల్లూరి పురమున బాలసర స్వతీభావ

మొసంగి.

తేః || కంటికిని జేప్పవలే మమ్ముఁ గాచినట్టి
కాళిమాయమ్మ! ప్రత్యుపకార మేమి
చేయఁగల మమ్మ నీకు, మా చేత నైన
దొక్క మ్రొక్కిచ్చెదము దీన సుబ్బు గనుము2

క! కొంకలు విద్వాంసులు మఱి
కొందఱు వేఱొకరు గలిగి కొన్ని సభలు చే
ల్వొం దెడి సీసృపుసభలో
సందఱు విద్వాంసులే మహాభాగ్య మ హెూ3

(కాళికాచరణము.)

చ! సరసిజసంభవాదిదిపజ ప్రకరార్చితమున్ భవౌషధం
జరుణసహ్ర “కాంతి యుత మార్య జనావససక్త దీక్ష మున్
దిరుపతి వేంక టేశ్వర సుధీమణి సేన్య ము నై న కాళికా
చరణము సర్వలోకులకు సౌఖ్యము లిచ్చుచుఁ బ్రోచుఁ గావుతన్,4