పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

శ తా వ ధాససారము, పూర్వార్థ ము ,


సీసము కోతి చేష్టలు,

చెట్ల మీదకు నెక్కి చిటిపోటిగంతులు వైచుచు ఫలములఁ బాడు సేయు
నెక్కిరించుచు నున్న తిక్క కుర్రలఁ జూచి పండ్లిగిలించి కోవముఁ జూపు
నెవ్వఁడయినఁ దన్ను నొవ్వఁగాఁ గొట్టినఁ జివ్వున గోరులచేత బరుకు
నిండ్ల మీదకు నెక్కి యెగిరి గంతులు వైచి పెంకులెల్ల ను బోగునెట్టునొక ట

తే!! || కోతి చేష్టలు మఱియును గొన్ని యిఁకను
గలవు వానిని జెప్పంగ గ్రంథమొకటి
గావలయుఁ గాన విరమింతుఁ గాంక్ష తోడ
వీనిని గ్రహించి సంతోష విధిని మనుము 1

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

నట్లు మనుజుని బుద్ధిబలము నెంతవఱకు బ్రసరింపఁ జేయవచ్చునో ప్రత్యక్ష ప్రమాణము చేతఁ జూపఁదలఁచి పూర్వోక్త శతఘంట కవీశ్వరులను దత్సభికుల యెదుట అష్టావధా" సమును జేయుఁడని వేఁడిరి. . . . . . దొరగారు బందరు వదలక పూర్వము పూర్వోక్త కవీ శ్వరుల జ్ఞాపకశక్తిని లిఖిత రూపకముగా నభినుతించి తమ స్వరూప 'పటము { Photograph ) జ్ఞాపకార్థముగా నొసంగుటయే కాక యీ సంవత్సరము డిశంబరులో చెన్న పట్టణము. ఆడియారులో జరగఁబోవు దివ్య జ్ఞానసామాజిక సాంవ త్సరికోత్సవమునకు నాహ్వానము చేసిరి, కావున నాసమయమందు సామాజికు లందఱును తత్కవి శేఖరులను బహుధా సత్కరించెదరని నమ్ముచున్నాము . (ఆనియున్నది.) I am very pleased to add my testimony to the ability of versification and extraordinary powers of memory Bhema by the two pandits. Challapilla Venkata . sastri Garu 'ard : Devakarla Tirupati Sastri Garu. I was especially struck by - their . readiness to estem- porary poetry on all sorts of subjects. .

NOBLE COLLEGES

...

(Sd.). WILLIAM C, PENN, M. A.

4th September, 1893,

Professor, History.

I was uch pleased with the skill in versification and thewonderful powers of memory. displayed by the two poets Ch. Venkata Sastri Gara and Devakarla Tirupati Sastri Garu, especially on the occasion of a meeting in our College Rall, when they exhibited their powers before a large audience.

MASILIPATAM. . 15th September, 1893.
(Sd.). F. J. TANNER, 4g, Principal, Noble College.