పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బందరు


సీసము - లుద్ధులు -

-

పొరుగింటఁ జూవు నీపుర్ర చేయియటంచుఁ దన బావ మఱదులు తన్ను నవ్వ
డబ్బి మ్మ టన్న లే దబ్బ పెత్త స మన్న ముందంజె యని మఱికొందఱనగ
ధనము నకును బ్రాణమునకులం కె యేటులీతఁడుచచ్చునంచుఁగొందఱువచింప
చచ్చిన నేమైన వచ్చునా? యొక ప్రాతగుడ్డైన రా దని కొందఱినఁగ.

తే!గీ! ఇన్ని మాటల ఒక మాట కేని మారు
మాట పలకరు లజ్జను మానసమున
నైన మెందరు లుబ్ధాత్ములై సజనులు
వారిజన్మంబు గాల్పనా! సారసాక్ష11

.......................................................................................................

గింపఁబడఁగా, నీ మహాప్రవీణులు క్రమమయిన రీతిని జెప్పిరని వ్రాసినచో వీరల సామర్థ్య మును మాఛదువరులు గ్రహింతురుగాక, ఆకాశ పురాణము .ఆనఁగా సభికులలోనొ కరు ఏకథనైనను : వినిషింపఁగా దాని నాధారముచేసికొని యీక వులలో నొకరు గ్రంధ మును చదువుచున్నట్టుగా నప్పు డేకల్పనచేసి పద్యములను జెప్పుచుండఁగా రెండవవారు పురాణమును . జెప్పుచున్నట్లు ఆ పద్యముల కర్దము చెప్పుట, ఈపట్టణములో ఆకాశపు రాణమునకుఁగా. రామనాయని పేట - హిందూ నాటకశాలలో.. శ్రీ విక్టోరియా మహారా ణీయొక్క దయార్ద్ర హృదయమును స్పష్టపరుపందగిన యొక కథయు. నోబిలుకా లేజీలో బైబిలులోని యొక యితిహాసమును పేర్కొనఁబడినవి, మనచక్రవర్తి నిని వర్ణించి చెప్పినది

చ|| తనయునితోడ రాణిగన్ || అనుపద్యరత్నమునకు మాత్ర మిపుడు తావొసంగఁ గల్గుచున్నాము. . . ఈకవీశ్వరుల యొక్క మహాద్భుతశక్తి నిగూర్చి యిచ్చటి పండితుల నే కవిధముల వర్ణించి రచింన శ్లోకరత్నావళులము మేమిందుఁ బ్రచురింపఁజాలమికి వగచుచు న్నాము. అయినను ఈ పట్టణములో వ్యాకరణశాస్త్రజ్ఞ శేఖరులని ప్రసిద్ధిగన్న శ్రీమాన్ వేదాల రంగాచార్యులవారి ప్రశంసలోని శాబ్దం శా స్త్రం. ........ భాగ్యవద్భ్యాం: అను శ్లోకమును రామా నాయని పేట . నాటక సంఘము వారి సంస్తుతిలోనిది. దండికాళిదాసా ఖ్యల. . శ్రీపతి వెంక టేశ్వరులనంగ ! ఆ నుపద్యయమును కలక్టరాఫీసు వారి యభినందన ములోని (పురుషుఁడు గానిచో..... యశముబొందుచు నున్న దటంచు నెంచెదన్ |) అనుపద్యమును మాత్రము వ్రాసి యింతట విరమించుచు ఈ బాలక వీశ్వరులిట్టి పాండిత్య మును సంపాదించుటకు ఎంతశ్రమచేసియుందురో తిన్నగా గ్రహించి విద్యార్థులందఱును తగిన పరిశ్రమచేసి వర్ధిల్లవలయు నని యెంతయుఁ గోరుచున్నాము.

(వ, శ్రీ రా, కృ) (అనియున్నది.)" (జ్ఞానోదయ) మను పత్రికలో, .................యెడ్డిదొరవారు.............. ........ ఉపన్యసించిరి. ఉపన్యాసకు చెప్పి