Jump to content

పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

శతావదానము, పూర్వార్థము


.

తే.గీ: నూరి దేనిని పుల్లనై మోజు మెంతి
పెరుగులోఁ గూర్ప స్వర్గము నెఱుఁగ జేయు
నరుల కెల్లను, నాపచ్చిమిరప కాయ
మాహీత భక్తిని నేను నమస్కరింతు. 3

......................................................................................................

శ్లో!! ఆశ్చర్యమేత దనణిష్ట మహో యదేతా | వష్టావధాన సరణిం 'సముప క్రమేతే యచ్ఛబ్దశాస్త్ర జలదేరవధీర్ణగా హే|స్థిత్వాపి హంత వయసి ప్రధమ ప్రథానే||

శ్లో !! సాహిత్యరీతి రనయో కభివర్ణ నీయా | హరితా నుయుక్త - పద్యవిధాన కాలే సాభక్తి రచ్యుత త రాత్మగురావు తస్యా |త్స్యోపాస్య దైవత రోజని సంస్కృతిర్వా||

శ్లో! తాగ్దుం శాస్త్రం సకల మధికృత్యాత్మ మేధాను హిమ్నా | విశ్వద్గేయందిశి దిశి సుమా సాద్య దీప్ర యశశ్చ | ఆచార్యా ణామపి సుచరితం వ్యాపయగ్బ్భ్యమమూ బ్యాం మాతాపిత్రో స్సుకృత మధికం భ్యాపితం భాగ్యసద్భ్యామ్॥

శ్లో:జనిత్వా శ్రీను స్యా త్కిమపియది శాస్త్రం నవిదితం న శాస్త్రేజాప్త్యర్థోమను యడి సరాచార నిరతిః | తయానాస్త్య స్త్యర్థో అవయది వినయో చరురతా సమతేత్సానేయం దధతి పద మస్మిన్ కవియుగే||

శ్లో ! ఏక స్మింక్షణమపి బుద్ధియోగభాజో యోగీంద్రాంఇతి మామానద్భతంవదంతి జప్తి స్సాకదముపవర్ణ నీయశక్తి ర్యత్రాక్వ్ష్టౌమతి మదిరోమహత్యధార్గాక ॥

శ్లో: ఏతాసృక్పటుతరదీ ప్రద్యుపచారౌ తిరుపతి వేంకటాభిబానౌ విందేతామధికమొతో యశోవిభూం నందేయు ర్విబుధవరాయ విదిత్వా॥

శ్లో॥బృందావనే సాసవతాపురేఽస్మిన్ హిందూకలాశాలిక పండితేన రంగార్యనే ణాశువినిర్మితేయం పద్యావళి స్సున్యతవాక్యహృద్యా॥

అని వున్నది.

తే.గీ॥పండి కాళిదాసాద్యలననరు కవులు మెండు వైరంబు తోడ మున్నుండి రనుచు జెలిమి రరియింప నిప్పుడు చేసెనజుడు ధరణి దిరుపతి వెంకటేశ్వరులనంగ. </poem>

విధేయుఁడు.

మాది రెడ్డి గంగారావు, ఆనియున్నది

,

-