పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాకినాడ

7

(ఉపరతి) రూపకాతిశయోక్తి.

క!! ఘనవితతి చంద్రుఁ గప్పెను
గనక లతన్ బూలు పూసెఁ గనకక నత్కుం
దనవసుమం బదరె నళియు
గనక ముదఱి జేరెఁ గాంత కాంతుని గవయన్26

</poem>

(సీతాకళ్యాణమ్) ఉపజాతి:,

ఏనామనూ నాకృతి భాసమానాం
మత్పుత్రకం తే ప్రదదే హి జాయాం
తధాచ కించిత్తు. లపామి. సంజ్ఞా
శాస్త్రం త్వయైషా విధి.నేవ. మాన్యా27

</poem>

(త్రిమూర్త యః )పృధ్వీ.

పురాంతక మురాంతక ద్రుహిణరూప మీడే మహః
కృపామృతఝరీలనన్న యననీరజాతం తతం
సమస్త మునిరాణ్మనఃకమల భాస్కరం సత్కరం
సురేంద్రముఖ దేవతామకుటరత్న శుంభత్చదం28

</poem>

(ఆంజనేయః) రథోద్ధతగతిః

మగుత్సుత మముం సదా హృది భజే
హరిప్రభునరం విశాలకగుణం
కుజారమణపజ్జ లేజమధువం
సదానరజనీచరాళిహరణం.29

</poem>

(మరణసమయః) క్షమా,

యమభటనిక రే సన్నిధిం సంగతే
మతి రతీచపలా జాయతే దుఃఖితా
భయమపి పృధులం బాధతే మానసం
నచగమనమతి ర్దారపు త్రాశయా30

</poem>

.................................................................................................

తర్క, వ్యాకరణములలో మంచి సమర్థులగుటచేత వీరు కేవల కవులు కాక విద్వత్కవుల నియు జెప్పఁదగియున్నారు. వీరి బట్టియే వీరిగురువులగు || (శ్రీ! చర్ల బ్రహ్మయ్య శాస్త్రులవారి పాండి త్యాదిక. . మూహింపవచ్చును. . . ఈయిరువురు పండితు