పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతా వధా న సారము, ఉతరార్థము


సమస్తపండితులు సపుణ్యంపుఁజారిత్రముల్ "శ్రవణో త్సొహముగాఁగఁ జెప్పవినియు సంతోష చిత్తంబునః | శ్రవణానంద సుదర్శనంబునకు మీజాడల్ విచారించితిన్ | శ్ర వణానంద సమాధానమగు కోశంబున్ గృసంబంపరే! 3|| సీ|| ధారుణి నసావధానశత వధానముల నుతికెక్కిన పుణ్యు లయ్యు | ద్వాలవనపర్తి సునమైన సంస్థానములఁ బం డితుల నెల్ల గెలిచివచ్చి ! ఆ భువనంబుల జన దేవతా సన్నగ శ్రేణులు ధీరులై చేలఁగి పొగడ | తిరుపతి వెంక టేశ్వరుని 'కారుణ్యంబు తిరుపతి వేంకటేశ్వరిలనందగి తే, గీ||సర్వలోకైక వి ఖ్యాతి నిర్వహించి, నట్టిమిమ్ములఁ బొగ డంగనలవియగు నె/ ధాత కైనను బ్రద్యుమ్ను తాత కైన|మీకు సామ్యంబు నెవ్వడీలోకములను ||4|| . క|| దోషములుగలు గ బాలుఁడు || బాషిం చిన దోషములను బహుభంగులసం | తోషముఁ జెందెను క్రీయ నా |దోషములన్ బుచ్చ రయ్య ? తోషితమతులన్ || 5|| తే.గీ|| పద్య ముఖమున వ్రాయుట భద్రమనుచు గర్వము నఁ గాదు మీకుఁ బ్రాకటము గాను బద్య ముఖమున వ్రాయంగఁబరఁగుస్వర్గ మర్త్యపా తాళ ములను సామ్యముగ నెవఁడు|| 6 || ................ ఇట్టుతమవి ధేయుఁడు, పమిడి శేషయ్య .

చం|| తరుపతి వేంకటేశ్వర సుధీమణులార మహాత్ములార త్వ | చ్చరణపయో రుహంబులకు సంభ్రమ మొప్ప నమస్కరించుచు | నిరతము చిన్ని విన్న పము నెయ్యము మీఱఁగఁ జేయఁబూనితీన్ | గరుణను దీనిమీర లతికౌతుక మొప్ప గ్రహింపఁగాఁదగున్ || మ॥ భువనాతీత భవత్కవిత్వము మహాపుణ్యుల్ వచింపంగ నా శ్రవణ ద్వంద్వము సందు సోకీ మిగుల సౌఖ్యాంబుధిన్ముంచియున్ శ్రవణానంద విలోక నార్థ - మధికో త్సాహున్ ననంజేసేనా ! శ్రవణానంద సమాధానమగు కోశంబున్ గృపన్ బం పరే|| 2 || సీ|| శరణీతలమున శతవధానముల సర, సప రేణ్యులకు సంతసంబొనర్చి ! "పెద్ద

సభలయందు విద్వజ్జనులు మెచ్చ, రసయుత కవిత సొంపెపఁగఁ జెప్పి, పండితసభల నుప న్యాసములఁ జేసి మాన్యులై ఘన బహుమతులనొంది. షడ్దర్శనములఁ బ్రశస్తి మిక్కిలి చెం ది దిగ్విజయముఁజేసి ధీరులయిన, '||తేట గీ||; మిమ్ముఁ గొనియాడ వశమె భూమినివసించు! మసుజులకు దివ్యులైన యమకులక యినఁ | గన్నులారంగ మిమ్ములఁగ నెడి భాగ్య! మొన్నటి కి గల్గునో మాకు నన్నలార ||3|| ఉ|| దోషములుండిన స్సకల గోషహరుల్ సవరించి కూర్మినా దోషము లెంచ్వక మ్ందుదముతోడుత నన్ను క్షమింప గాదగున్ భాషణ శూన్యుండైన పసి బాలుని సిక్షవిధింతురా కలా భూషణులారా నామనవి పూర్ణ మనంబున జిత్తగింపరే॥

ఇట్లు భవద్వీయుఁడు, నాడెడ్ల, 15-11-17 రామడుగు సీతారామశాస్త్రీ,

నాజెండ్ల 15.11.1907