పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

ఉత్తర ము లు,

<poem>విన్న ప | ము రచింతున్ వేడ్క మీఱబుధవరులా రా|| 2 || ..............
శ్రవణానందము పరిపుడయ్యదయతో శ్రావ్యంబు గావ్యంబోగిన్ **********

వట్టెము నారాయణము,



చం|| తిరుపతి వేంకటేశకవి ధీరవ రేణ్యుల సద్గుణాడ్యులన్ |
సరసభినాగ్త్వులన్ గములజాతకులాంబుధి శర్వరీశులన్ |
బరమకృపాళులన్ సకల పండిత ముఖ్యు లఁగొల్తులక్షణా
పరిణయమున్. గృపామణి నిబంపుటకై నిరతంబుమిమ్ములన్ ||1 ||

కం॥ధవిధిసర్వము నొకనికీ ! నరయం గల్పింపజాలఁ డదియే మొకొమీ |
కిరువురికి నిట్టి చతురత కర మొప్పఁగఁ జేసెఁ బ్రజ్ఞగను పఱచుట కై ||

తే || గీ|| మిమ్ము సరిఁ బోలు సుకవులీమేదినీ త లమ్మునందున లేరు నిజమ్ము గాను | కవులు కవులన మీర లేక వులు గాక కవులనెడి నామమిడినంతఁ గవులగుదురె, 3

||తే|| గీ|| నాతరమె మీమహిమ నెంచ భూతెలమున నే తమునకును భీతినిఁ జేయ నెంచి వ్రాసితింతయేగాని యీ పద్యములను గానంరుణింప వినుతింతు ఘనులమిమ్ము! |

ఇట్లువి ధేయుఁడు,
రామడ్డు సీతారామశాస్త్రి.



కం!! శ్రీ తిరుపతి వెంకటకవి | తాతరుణీ శంబరాహిత సదృశుల మిమున్ | భూ
తేశ కృపాపాత్రులంజేతో మోదమునఁదలఁతు స్థిరమతితోడన్ ||1॥]]

మ॥. ఆపనీమండలమందు పండిత సమూహం బెల్లఁ గౌతూహలం
బు వహింప రసికారగ్రణ్యహృద యాంభోజంబు రా జిల్ల భూ! ధవ
సందోహ ముసాయనమ్ములొసఁగమ్ ద్వత్కల్పింబైనయా
శ్రవణానందము పంప వేఁడెదను నేసంతోష చిత్తంబునన్ | 2|

తే||గీ|| పొల్పుమీఱగ నీవద్యముల రచించి వ్రాయు బెల్లమ, మీ కృపపడయఁదలఁచి గాని ప్రాజ్ఞుఁడవని యెడి గర్వభార మునను గా నేరదు కవీంద్రముఖ్యులార||3|| ఇట్లు సుజనవి ధేయుఁడు.

గొడుగుల భీమయ్య



శా||శ్రీరత్నాకర పుత్రికొహృదయ వాసిధ్యానపారీణులన్. !
ధీరోదారగుణాధికాడ్యులు నచశ్రీనాట్య పద్మాన్యులన్. ,
సూరిస్తోమ సుతాంఘ్రిపద్ములను శ్రీమార్యప్రభాతుల్యులన్
ధీరాగ్రణ్యుల మిమ్ము నే గొలిచెదన్ దెల్లంబుగా నెప్పుడున్ || 1 ||చ||

తిరుపతి వెంకటేశ్వర సుదీపకులార. వరేణ్యులార ? భా
సురతనులార కారణయశోధనులార మహాత్ములార మీ
చరణపయోరుహంబులకు సంతపమున్ బ్రణమిల్లి సన్ను తిన్
నిరతము సేయువాఁడఁ గరుణించుచుమత్కృతి చూడ రేతగన్ ||2||

మ॥ భువనంబందు </poem>