పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

శ్రీ వా న మా మ ల .


సమస్య, సుథేఽ సుధేఽ వారివధాత్సురాణాం- పూర్తి

శ్లో! అయంహరిశ్చంద్రసుతః కలానాన్ ,మృతోభవత్సర విషాభిఘా తాత్ వునస్సజీవం విరచయ్య శీఘ్రం సుధేఽజసుధేఽ వారివధాత్సురాణాం.

పగాభనసం! మాఖ బహుళములో నూజివీడులోనే శ్రీవానమా మల జియ్యంగారి సన్నిధిని జరిగిన సంపూర్ణశతావధానమునఁ గొన్ని ,

ఆస్వామింగూర్చిన మంగళము.

“ఏమెయి నొప్పు దేవుఁ డెవ రెచ్చట నుండు” నటంచు "వేదవి
ద్గ్రామణు 'లేవ్వనిని దెలియఁగాగమకింతురో యట్టి దేవుఁడే
యీమెయి నుద్భవిల్లెనని యెల్లరు నొప్పెడి వానమామల
స్వామి యె తోడు మాకు వేఱవ ంబనిలే దవధానపూర్తి కిన్ 1

స్రగ్దరా, శ్రీరానుచంద్రప్పారావు గారు

,

శ్రీమాన్ ధీమా న్? కలావాన్ గుణనికర నిధి స్సాధుసం తానశాలీ
దాతా నేతా వినీతో విబుధపదరజోభూషి తాగారపూతః
రాజా ఽనాది ప్రసిద్ధోస్యపరిగతమహైశ్వర్యగర్వోఽ నపొయో
దీర్ఘాయుః పుత్రపౌతై శ్చిరమవతు మహీం రామచంద్రాప్పరాయః 2

స్వార్థపరత, చంపకమాల

సుకృతము దుష్కృత మనుచుఁ జూడఁగనీ దిసుమంత యేని యె
ట్టికృతులు సేయుటందును గడింది మగంటిమీఁ జూపుచుండు నిం
దకు జడియంగనీయదు సదా ధనతత్పర తాపిశాచి, దీ
నికిఁ గలదుర్గుణంబులు గణింపఁగ రావు బహూక్తు లేటికిమ్ 3

..................................................................................................

పఁబడుచున్నవి. అందలి మంచిచెడ్డలను గుణగ్రహణపారిణు లే గుతింప నర్హులుగాన నీవిషయము నింతతో విరమించుచున్నాను.

నూజివీడు. 13-1-05.

ఇట్లు R. R. APPA Row.