పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతావధా న. సారము, ఉత్త రార్థ ము ,

105

లోల స్త్రీ

చ|| తనవయ సెల్లఁబోవుటయుఁ దద్దయుడస్సీన మేనిచాయకున్
గొనముఘటింవ నెంచి తనకు గలసొమ్ములు లేని సొమ్ములున్"
బనిగొని దాల్చి సాయమున భాసిలు వారల మోహా పెట్టఁగాఁ
గను మదిఁదృప్తి గాంచ దు సుఖమున లోలఁ ద్యజించుటొప్పగున్3

ప్రకృత స భ

శా॥ సారాచారులు పండితోత్తములు విశ్వస్త వ్యులౌ భూవులున్
ధీరుల్ హూణకలాప్ర విణులును వర్ధిష్ణుల్ సదుద్యోగులున్
శ్రీరంజిల్ల గ నెల్లచోట్లఁ దగఁబొల్చెన్నే (టిక చ్చేరి య
ప్పారావారగ భీరుఁడైన మనయస్పారావుగారామునన 4

(సమస్య) వటబీజములంతలేసివనితకు చమ్ముల్ -

క! చటులాక్షివయసు ముదురని మటమట నీకేల మద్యమున యనుటయో విట: కొబ్బరిబోండాల్ గా,వట బీజములంత వనిత కుచమ్ముల్ ............................................................................................................

3. నిషిద్దాత రికి నొకయనుష్టుపు చెప్పఁబడినది. (శ్రీదేవిని గుఱించి, -శ్రీదా గో
దాచ, నఃపూజ్యా, మాదా, మాం, ప్రేమతోఽవభో," త్వంనీపగా, సదా, హ్రీధీ
భీమ ద్రూడాప్రకాస్తి దా). , ' లోక విష యములకుఁగా నెన రేయేసంగతి, ముచ్చ
టించిన నుతదనుగుణముగా. మాటలాడఁబడినది. . 5. వ్యస్తాక్షరికి నొక సంస్కృతశ్లో
కమీబడినది. (ఇలో బహిః పంచ ప గాంచిఖాని, . ప్రత్యంచి తానిస్యురితో తరిద్దం,
డౌపాధి సేభ్యో నిరుపాదిభోగ్యే, ప్రత్యా హర ద్వేత్ర వరం ప్రజామి, ) దీనిలో నొక
యక్షరమును దప్పక చీగురున వినిపింపఁబడినది,
6. చతురంగ మొక రితోఁ జక్కగా నాడుట యే కాక, కట్టుటకు గూడ సిద్ధముచేయఁబడినది. . . 1. పుష్పము అప్పుడప్పుడునేవఁగా నయ్యని 17 అని చెప్పఁబడినది, కాని... వేసిన వారు. 18 యని యనిరి: ఈష.ద్వైషమ్య మవివక్షితముగనుక దానివిషయమై వివేకులకంత గాఁ జర్చింప పలసియుండదు. 7. కవిత్వము 10 మందికి సంస్కృతాంధ్రములలో రచింపఁబడినది. . అందులో నొక సమస్యగూడ పూర్తి చేయఁబడినది. ఆయీ పద్యము లే యిందుముందు దాహరిం