పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతావధానసారము ఉత్తరార్థము

103


',

పట్టాభి షేక మునుగూర్చి .

అన్నతోబోరాడి యన్ని కోరుటులను దిరితి తుదకు ...........
గాంచి| బహుసంపదలతోడభద్రపీటమ్మున .......................
ముసమాధవమాసాన మంత్రి పురోహిం............................... :
నుమెసఁగ బత్ని య దానుదు బ్రజఓటా

సుశ్రీదలిర్ప;

తే! గీ! ప్రజల నెల్లను గన్నులమూడు నయ్యె
జూపగలునెల్ల మిక్కిలి చోద్యమయ్యె
బండితులకెల్ల మసమున్ బ్రమమయ్యె
భాసురంబయ్యె నల్లూరి పట్టణంబు. .4

పట్టసవీరభద్ర స్రగ్దరా

యోవాదక్షాధ్వారేఽభూదికుపితశివంవేడదారాప్రభూతో
యోవైతూర్ణంచకారా....................
........................................
దక్షుద్రోవీరహద్రో హుతేనమాత..........................

శోభకృత్సం || జ్యేష్ఠమాసమున మరల నేలూరులో జరిగినయష్టో వధానములోని కొన్ని పద్యములు.

హయ గ్రీవ, సద్ధరా,

శ్రీమంతం సర్వవిద్యావిహరణ వసతిం నాజీనక్త్రంమహాంతం :
విద్వర్భర్న మ్యమాసం దుదితవనహరం దుష్టరక్షోఽపహారం
త్వంగత్కారుణ్య పూర్ణం సకలభువనసంరక్షణేబద్ధదీక్షం
భక్త్యా బద్ధాంజలిస్సన్ శుభవిభవకృతే నౌమిలో కైకనాథం

ఆయాహియాహీ, యనుశ్లోకమునకు తెలుగు,

చ|| జనక జరమ్మిటుల్ చనుము సాధ్వి నగస్త్యుని భామఁజూచి పై
వినుచు ము రావణాదులను వేచిన సంగతి నిర్భయముగా,
నగ నిధిగట్టుముచ్చట రవంతయుఁ 'దెల్పకు మా పెదాని మ్రిం
గిన మునినాథుభార్యసుమీ ముగ్ధరొ? నీ కెఱుఁగంగఁ జెప్పితిః'2