పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతావధాన సొర ము, ఉత్త రా ర్థ ము.

101


కందము, తమలపాకు,

కడు తెలుపుగలిగియెంతయు నిశుపును వెడలుపునుగలిగినిగనిగ మైఁజో
ప్పడుతమలపాకుభోజన, మడగిన పై లేక యున్న సదిభోజన మే.29

శార్దూల : క్రీడితం ఎడ్వర్డుపట్టాభిషేకః

ట్రావన్కూరు సృపాలకోఽ పిచను హీశూరాధిపో హైదరా
బాదాపట్టణ సార్వభౌమ యవన శ్చాన్యే భూపాలకాః
యస్యాసన్కరదా స్సభాతి నితరా మెడ్వర్డు భూ పాలకో
విక్టోర్యాకృతపూర్వపుణ్యవిభవః పట్టాభిషేకోత్స వే30

ఉత్పలమాల ఆంజనేయులు

వారిధి దాఁటినావు బలవంతులరక్కనుల జయించి శ్రీ
భూరమణీసుత గని విభుండగురాము నిక్షేమవార్త నిం
పారఁగఁ దెల్పినావు జగ దాదృతమౌ గడమీచారిత్ర ........
ధీరను తా కమిటీ...............................................31

ఆ బాల్యమునుండి యర్థ ............................................... మనక పొన్నూరన కనయము విద్యకై పలు పాటు పడినా............... యాపయిఁగోర్టున కరుదెంచి పట్టాను గైకొని చక్కగా గ్రానుచేయు నేర్పు సంపాదించి నీతి బాహ్యుఁడుగాక న్యాయరీతి నొసంగు న్యాయవాది.

తే! గీ|| పేరుఘృతకోశ సామ్యమ్ము గూర దింక
నూరకజమీనుదారుల కబ్బోనర్చి
వ్యాజ్యములు వేయుమనె కపటమతులకు
న్యాయవాదిత్వ మేరీతి సార్థకమగు............32

శార్దూలము శ్రీరంగాయస్పారావు గారు.

చంగత్కీర్తి విరాజమానుఁడు కలాసామ్రాజ్యదౌరంధరీ
భంగీసంగి మహానుభావుఁడు కృపాపారంగతుం డన్న దా
నాంగంబు ల్పలు సత్రముల్నిలి పె నే యాఢ్యుం డతండొప్పు శ్రీ
రంగా ప్రావధానుఁడుత్త మకవి ప్రష్టాభిధేయాఖ్యుండై ,.33