పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

ఉ ర్లాము,


(సమస్య) మ హోదరీమా రవధూర్విభాతి. పూర్తి .

శ్లో|| శిరీష పుష్పాదపి కోమలాంగీ విశేష కాంత్యా పరిభా సమానా
ప్రపూర్ణగర్భేణ విరాజమనా మహో దరీ మారవధూర్విభాతి. 5

ఈ ప్రయాణమునందలివి శేషములను తిరుపతి శాస్త్రితో చెప్పినట్లు.


సీ||శ్రీకాకుళము నుండి చెచ్చెర లుకులాముత్రోపనుర్లా ముసంతోష మెసఁగ
నేగితి నయ్యెడ నెల్ల యుద్యోగులు గౌరవ మెం తేనిఁ గడలుకొలిపి
మొదల శతవ ధానము మెసర్పఁగాఁజేసి యష్టావధానము నంతమీదఁ
జేయించి యధిక సుశ్రీనుప్పుపూర్వరాజులుక వులకు నిడుసూటిగబహు;
తే! గీ|| మతి యొసంగించుటయ కాక మానపూర్వ
కముగ శ్రావణ పూర్ణిమ కరుగు దెండు
వార్షికము మీ కిదీయ” యంచు వారు ప్రతిన
చేసి యున్నారు. వినుమోయి శ్రీవతిక వి6
ప్లవనం! పుష్యమాసము - మందసా సంస్థానములోని యవధా
నమునందలి కొన్ని పద్యములు.


శ్రీరాజు గారి కుమారుఁడు పట్ట దేవుగారినిగూర్చి, భుజంగ ప్రయాతము


శ్రియో వాసఏష ప్రసిద్ధ ప్రతాపో గురుత్త మైస్సంతతం భాసమానః
ఉదార ప్రచారో రతీశావ తారో జయే తట్టదేవోమహా రాజపుత్రః."1

............................................................................

ధె| రోజానర్ణయి తాస్తి వెంకటక వెళ్ళెషం వినా మృగ్యతాం॥ 2ః లో కా స్సద్గుణ చాతురీముపగతా సూక్తి ప్రదా సుందరీ సద్వృత్తి సరసా౭.సమా సమగతా సాలం క్రియా శాలినీ | లో కానన్దవిధాయినీ సుకవితా సూనం హి నోత్ప్రేక్ష్యతె|న వెంక టసత్కవీశ్వరపరం నో చెదిదంకింభ వేత్ | 3 శ్రావం శ్రావమతివలోలు తయా శ తానధానం గిరం | కర్ణాకర్ణిక యా విదేశ విషయాం గన్తున్న శిక్తావయం |, ఇ త్యెతన్మ నసాతురాం సుజన తాం యా తద్విధిం కారయి త్య్రమోదం నయ తీశ్రో౭వతు సదతా మత్ర లక్ష్యుం బికాం ||

ఉర్లాము ,

చాగంటి సీతమ్యశాస్త్రి .