పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ తా న ధా న సారము, ఉత్తరార్థము


వేశ్యానమా నితుడగు పేద బ్రాహ్మణునిచారము .

ఉ|| ఏనుఁ జిరమ్మునుండియును నేటి సవితాపము లందుమేటిక
ష్టాన గిడించుకాసు నకటావృధ చేసితి నేల వచ్చితం"
చానళినాయ తాక్షి ననుహాస్య ము చేసె నికేటిజన్మమీ
మానస మెంత చేసె నవవమాన మీ దెవ్వరి తోడఁ జెప్పినన్ 2

జప్తు బంట్రోతు.


మ|| అరేసర్కార్ హుకుమం డిజల్ది యనియత్యాలాపముల్ చేయుచున్
ద్వరతో వంటయిలున్ జోరంబడిపొయిందార్కొన్నపాత్రమ్ముని
ష్కరుణుండై వెలి కీడ్వ గేస్తపు డహో సాహేబిటుల్ చూడుమా
కరుణ జెందుము రూక కై కొనుము సన్ గాపాడు మీమాటబరున్3

దరిద్ర రాలైన తల్లి పిల్ల నాని నూరార్చుట.

.

ఉ॥ కోరెద వెన్ని యేనియును గోరిక లేమి యొనస్ర్తు దండ్రి నీ
వారయఁ జాల వింటఁ గలయట్టిదరిద్రత, పూర్వజన్మసం
స్కార మ దీదృశం బయినఁ గల్గునె సంపదలేరికిన్:యం
చూరడఁ బల్కు తల్లులకు నొయ్యన దేవుడును కల్ము లిచ్చుతన్4

............................................................................

సరిబుద్దిగ లాడల పేల్పునోజ్జనే మోముల వాంగునితండెయగుమాని యెడెతరి నూరు గంటముల్ | నేమము దప్పకుండఁగ లరే! యిటుకైతనుజెప్పె నౌర యేనోములను గాం చిరో తేసూభవు గాఁదలిదండ్రు లీమహోద్దముడు వేంకటేశ్వరిమొ త గెల్పులీతనిన్| శ్రీమహాలక్ష్మి కొల్వును జేసిగదా మనబోటువారికి :: డాదిగ. న నేకులఁ గాంచి వినోదమందు టీ3, - మొలక ఒకటు- తమి పెరు : డామక సొస్త జనుండు - సూచన :--

ఉర్లాము.

భూమౌకోపి సహీ దృకస్సుక కా --............................ 4 పరీక్షణ విధాత్మక తాం నోగతా: 'ఉపు:.......................... యాలంజనః | సో2. 2 వేఁక - 11 -...................... కురు సంత -: