పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతావధా న సార ము, ఉత్తరార్థము

89


సర్వ స ము లు

.

చ|| అరియును మిత్రుఁడొక్కటియె యాత్మ జుఁడు బెజవాఁడుమెక్కటే
గరియును దోమ యొక్కటియె కానుకయున్ మఱియొండు నెక్కటే
పురివరి యొక్క టే మఱియు భూషయు నెమ్మును ఒక్కటే సమ
స్తరతులు వీడి వర్తి లుబుధప్రవ రేణ్యుల కన్ని యొక్క టే,16

విఘ్నేశ్వరుఁడు.

చ|| కరములు మోడ్చి మొక్కిడుదుఁ గంజభవాదినతు న హెంతున్
బరువగుబొజ్జ వాని సులభమ గుచిత్త మునాని నారికే
ళరసరసాగ నాదరు నలంఘ్య పరాక్రము నాగరాజ శే
ఖరు గణనాథు భక్త జనకంజదివాకరు సద్గుణాక రున్? 71

............................................................................

గున్ || 10| చ|| ధనమనఁ బుత్ర మిత పశుదారగృహాదీక మౌనె వట్టిదం | ధనమిది
శాశ్వతం బె| కవితాయది రాజ్యత ఆస్తి కింసయో|జన "మితి సూక్తి చేత బుథ సమ్మత
మైన పచాద్య జంతసా | ధనమున హదంబు కవితాధన మే ధనశబ్దవాచ్యమౌన్
క|| మనుగుడుపుల ముచ్చట, లం , మనములఁ జెప్పికొన నేల కవితాకష్టం | బునుబడితి
కొన్ని దినములు | గనుక నీతనికవిత కేసు గౌరవ మిడుదున్| 12 || ఉ॥ నేనుశతావధా
నము ననేక సృపాల సభాస్థలంబులన్ | మానుగఁ జేసి పెక్కు బహు మానములందితిన్ శాంతినొందితిన్ | మానసవృత్తి రోధక సమాధిని గావున నిద్దినాగును స్థానమటంచు నెంచెద
ను స్వాంతము నిశ్చల మాటదీనిచేన్ "||13 || 'చ|| దినమున కొక్కకబ్బమును దేటగఁ జె
ప్పెడు వానికొక్క రాత్రిని నెడబాయఁ గాఁదగునె తెంపుగ మీఱిటిఁగూర్పనోపఁడే",
యనఁచగ దొక్కరే నిదురహానినిఁ బూనిన వానికేగతిన్ |మనమున స్ఫూర్తి కిన్ బెఱ
దినంబున వచ్చును నూఱు పద్యముల్ ||14||తే|గీ||: హద్దు లేనట్టి వెంకటార్య మహిమం
బు, నెన్న నామాటలకు శక్తి యెట్లు గలుగు | సంతమింతయు లేనియనంతమందు |
దిరిగి, తుదిఁజూడ ఖగములక రయదర మె|15|| క || వియ్యంకుడు నాకగుటన్ | నెయ్య
మునన్ చెళ్లపిళ్ల నిర్మలకుల పెంకయ్యకుఁగట్నంబొసఁగితి| జయ్యనఁనీ పద్యమాల జంధ్ర
గుణముగన్|16 || క||: త్వరితంబుగ నీఛందము విరచించితిఁ గాన నిందు విస్తృత దోషో
శ్కరముండు దాని పెద్దలు మఱచి దయారసముచేత మన్నింపఁడగున్ ::: ఇట్లు,

వఝ్ఝల నారాయణ శాశ్త్రి