పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

శ్రీ కా కుళ ము .


తే॥ గీ ||యెవఁడు చరియించు నాతఁ డహీనుఁ డతఁడె
యోగి యవ్వాని కిహమున నొక్కఁడేని
లేదు కష్టము సంతతామోదుఁ డతఁడె
వానికిఁ బునర్జనియు "లేదు వాస్తవ మిది,12

మహిషాసురమర్దని,

చ|చిరము ననుండీ మత్త తను జెంది త్రిలోక విభూతి దానయై
వరమున మేను గానక ప్రపంచము . నష్ట మొనర్ప
బూను దుర్భరు నల: కొసరామరునిఁ బట్టివధించి ముదము గాంచి శాం
కరి మధుపొనమత్త యయి గ్రాలె సురల్ తనచుట్టు వాఱగన్,13

మిత్రుఁ డు.

|క|| ప్రతిఫల మ పేక్ష సేయక , ప్రతి కార్యము సకుఁ దోడుపడుఁ గష్టసుఖా
న్వితుఁ గాంచి తాదృశుండగు, హితునకు (దుల్యుండుగలఁడెయెందు వెతకినం. 14

స త్య ము

.

చ|| తప మొకఁ డేల పెక్కు లగుధానము. లేల యనేక తీర్థముల్
నెపమునఁ బోయి గ్రుంకిడఁగ నేల యనేక పురాణజాలముల్
చపల తఁ జూడ నేల బహుశాస్త్రములన్ బఠియింప నేల స
త్యపు వెల గుర్తె రింగిసమహాత్తుల కూరక యేల జన్న ముల్ 15

సత్యము

............................................................................

గల్గు కవిత్వధర్మముల్, | సమత నెసంగు చెళ్లపిళ సత్కుల వెంకటశాస్త్రి భారతిన్ 1/- ||
చ|| ఉభయకవిత్వ తత్త్వనిధియు చిముహూర్త శతావధానియన్|
సభఁగలయట్టిసత్కవుల స్వాంతములం గరఁగింపఁజాలు వా
గ్విభవము గల్గువాఁడు గురువిద్యల కెల్లను బెన్ని దానమై !
శుభకర చెళ్లపిళ్ల కులసోముఁడు వెంకటశాస్త్రి యొప్పెడున్ || 7 ||
క!| తెలియక మూఖన్ జనంబులు డెలిసియు విద్వజ్జనంబు తీవ్రాసూయా |విలులయి
సగవులకష్టము | దెలియఁగఁబడు నెట్లు మనకు స్థిరమతులారా|| 8 |
క || శత లేఖినీ కవిత్వంబితడా రచించు నంచు నెంచుచునీర్ష్యన్ మతీఁజో నుపక తద్గుణ మే! పెతకుచుసంతసమునొందవీలగుమనకున్| |9||
ఉ.|| ఎందఱు పండితుల్ థరజనింపక యుండిరి వారిలో పలన్|గొందరి పేరు మారుమనకుం దెలియం బడదెంచి చూడ న స్పందర సాస్పదంబయిన సత్కవనంబొనరించువారలే యిందుఁ! బ్రతిష్ఠ నొందెద రహీనకవిత్వము నెన్ను టొప్ప