పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
54
 

ఒక్కణ్ణై ఎక్కణ్ణో
ఒదిగి ఉంటి ఉస్సురంటు

           కలలు రాక నిదురలేక
           కళల సీమ చేరబోక
           ఏలాగో ఏలాగో
           కాలంతో ప్రవహిస్తిని హో అక్కసురాలా !
           టక్కులాడి వైపోతివె చక్కనిదానా !

                     ఒక్కణ్ణై ఎక్కణ్ణో

                     సుక్కిపోయి సోలియుంటి
                     మక్కువ ఇంతైనలేదె అక్కసురాలా !