పుట:Sarvei ganita chandrika.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమానాంతర ద్విభుజ విషమకోణ చతుర్భుజము, లేక సమానాంతర ద్విభుజ ద్విసమకోణ చతుర్భుజముయొక్క అంతరమును దెలిసికొనుట

సమానాంతర ద్విభుజ విషమకోణ చతుర్భుజముయొక్క ఒక సమానాంతర సరళరేఖను దెలిసికొనుట

చతుర్భుజ చతురమును దెలిసికొనుట

బహుభుజ చతురమును దెలిసికొనుట

త్రిభుజమునం దంతర్భాగము విడదీయుట

సమచతుర్భుజమునందును, ఆయతమునందును, అంతర్భాగము విడదీయుట

చతుర్భుజము నందైనను, బహుభుజము నందైనను, అంతర్భాగము విడదీయుట

కొలువవలసిన దిక్కు తుద మొద లగపడునపుడు అడ్డుకొలతను దెలిసికొనుటకు ఒకటవ పథకము

కొలువవలసిన దిక్కు తుద మొద లగపడునపుడు అడ్డుకొలతను దెలిసికొనుటకు రెండవ పథకము

కొలువవలసిన దిక్కు తుదమొద లగపడునప్పుడు అడ్డుకొలతను దెలిసికొనుటకు మూడవ పథకము

కొలువవలసిన దిక్కు తుద యగపడ నప్పుడు అడ్డుకొలతను దెలిసికొను పథకము

పోయిన ఱాతిని బాతించుట

వ్యాసమువలన బరిధిని దెలిసికొనుట

పరిధివలన వ్యాసమును దెలిసికొనుట

వ్యాసపరిధుల వలన జతురమును దెలిసికొనుట

వ్యాసమువలన జతురమును దెలిసికొనుట

పరిధివలన జతురమును దెలిసికొనుట

చతురమువలన వ్యాసమును దెలిసికొనుట

చతురమువలన బరిధిని దెలిసికొనుట

బావియొక్క ఘనమును దెలిసికొనుట

కందకముయొక్క ఘనమును దెలిసికొనుట

ప్రత్యుత్తరములు.