Jump to content

పుట:Sarangadhara 1937-Song Booklet.djvu/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సారంగధర



రత్నాంగి:-- హిం. భైరవి-దాద్రా అమృత రసప్రదాయి, అమలచరిత వందనమో ॥అమృ॥ గోమాతా బ్రోవరాదె ప్రేమాంచితదృష్టి బఱపి హే పవిత్ర హృదయా న౯కృపగనుమో మాతా ౹౹అమృ॥

రాజు:- భైరవి చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కర్ణకంఠకుహరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వక్ కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్ధంకురు చిత్తవృత్తి ముమలామ్ మంత్రైస్తు శంకర్మభిః హిం. కాఫీ-తితాల్ రత్నాంగి:- రాజు:-- ఈశా యిక బ్రోవగ దే యీ దీనను వ్రతముల ఫలంబిక గతించెనా ॥ ఈశా॥ ఎంత తపించితిమో యెఱుంగరో కనికరమున కనజాలవుగా | ఈశాఖ బిలహరి సతతంబు నను భక్తిగొల్పు ప్రజ, నా సౌఖ్యోన్నతుల్ గోరుధీ యుతులౌ మంత్రులు క్రూరవైరి నృపఛేదో ద్యోగులౌ వీరసం తతియున్నన్ కులవర్గము సుతు మహాత్మా కాంచగాలేని జీ వితమే దుఃఖభరంబు తెల్పవలెనా మాబోంట్ల కేనియ్యడన్ రత్నాంగి: శంకరాభరణము-రూపకము సుగుణాకర అరిభీకర సుందరాంగ లాలి శశిధర శంకర ధీర స్మగహర హర లాలి చిత్రాంగి — బేగ్ - ఆది ఈ వనలతికలాహా మోదమా ॥ఈ॥ వివిధ పుష్పిత వీవన రా బ్రహ్మానంద మహో ఈ॥ శ్రుతివేయంబౌ శుకపికరవముల్ శాంతి బొంద సౌఖ్యంబౌగా భారంబౌఫల వాటిక లేరా బ్రహ్మానంద మహో ఈ॥