సారంగధర: 8 దేవా నీవే బ్రోవలేవ ప్రీతిన్, వినుతింపన్ వశమా విరాట్. స్వరూపా లేశంబున్ నీలీలలన్ || దేవా || పాతకుడన్ భవజలధిన్ చాటన్ పావనరూపా బ్రోవ భరంబా ఆనందముయా అఖిలా ధారా పరమపురుష పాలింపగలేవా మీననాధుడు:- భీమస్ పరేశా, మురారి, దయాసాగర సురనాధగేయ సకశ్రీధర ॥పరే॥ సుధాబ్దిశయన నాదానుగ్రహ, మధురావలోకన సత్యాగ్రహ మణిహారహారి ప్రభావాకర ॥పరే॥ మోహస తల మేయెన్నటీకేని గ్భవ విసిద్ధం బైన కర్మంబులన్ దొలగన్ ద్రోయగ నెట్టివానికిని సంతోషంబు దుఃఖంబులున్ కలకాలంబును కాపురంబులగు నే కాంతామణిన్ జాసియా నలుడుగ్రాటవిలోన బౌధవడడే నాలి గ్రహోదష్టుడె. - మీన, సారంగ, సుబుద్ధి ; — రాజు:- హేదిన మణీ తరణి వేదవిదా హ॥ కమలాప్తారుణ విమలశరీరా, జ్యోతిర్మయ రవి సుముహితకర ॥॥ హే॥ శాశ్వత ప్రతి భాసాగర ద్యుమణీ భుజనానంద దివిజనుత పాలన సేయుము భాస్కరా ॥ హే| సారంగ కలదోయెన్నటీకేని పుత్రుగను భాగ్యంబంచు రాత్రిందివం బులు శోకించిన మాతుగ లైనితడో ఫుణ్యాత్మ మీసత్కృపా కలనన్ తొల్లి నిజంబెఱింగి సుతభిక్షన్ బెట్టి మావంశమున్ నిలువన్ జేసితి రేటు మీఋ మికన్ నే దీర్పగా జాలుదున్. 3 భరత వాక వాక్యము మీస: పుడమి పై ధర్మమిక పోషింపన్ బడును గౌత మాత శాంతియుతంబై సకలశుభడమై పాలింపన్ శ్రమపడుము కుమారా భారత మాజన్ ప్రపూతిన్ ॥వు|| మంగళం పాట మంగళం సర్వేశ సుహితగ్గుణ తేజునకు మంగళం కైలాసవాసునకును మంగళం పార్వతీపతికి విశ్వేనునకు మంగళం భక్త వశంగతునకు జయమంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం. The Modern Printers, Madras.
పుట:Sarangadhara 1937-Song Booklet.djvu/10
స్వరూపం