పుట:Sarada Lekhalu Vol 1.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శారద లేఖ లు 汤8° మూడుగంటలకై నను నౌంటిగంటనుండియే ஆல்லிைலஜல் జట్కా-లవిూదను; ఒంటెద్దుబండ్లవిూదను, మో-ంటూర్కా_రుల బూదను, "కాలినడకను, త్రండోపతండములుగ పోజొచ్చిరి. ప్రతివారిని చోటుదొరకదను భయమే వీడించుటచే యెవరికి సాధ్యమైనంత వేగముగా వారు స్థాదానికేతనమునకు చేరు కొనిరి. మేము నెళ్ళునప్పటికి దాదాపు మూడుగంటలు కావచ్చెను. అప్పటికే జనసమూహము విశాలమగు పందిరిని క్రిక్కి_రిసియుండెను. "రిక్షం"లై ముందు వచ్చియుండిన మాచిన్న వదినెగారి సాయమువలన మాకు కొంచెమనుకూలమగు ప్రదేశమే కూర్చుండుటకు దొరికెను. మా తరువాత వచ్చిన వారికి నిలువజీతమే. కార్యక్రమము సరిగా మూడుగంటల కారంభమయ్యెను. హైదరాబాదు వాస్తవ్యులగు ధర్మవీర్ వామన రామచంద్రనాయక్ గారు నాటి సభాధ్యకులు. అధ్య కుల యుపన్వాసము స్పీల యభివృద్దికిఁ దోడ్పడెడి పెక్కు+ లికి శ్రీపదసే နွားရွိဇ်(ဒခံဃဃ భిన్నములుగాన శ్రీపురుషుల విద్యావిధానముగూడ భిన్నమై యుండవలెనని తగు హేతువులతో వారు నిరూపించిర్రి. మణియు పేమ, దయ, శ్రద్ధ ఉత్సాహము, సేవాపరాయణత, స్వార్థ త్యాగము మున్నగునవి శ్రీగుణములనియు, ధైర్యము) శక్తి, పూనిక, వీరత్వము, కష్టపడిపనిచేయు నస్రనారీ మున్నగునవి పురుషుల గుణములనియు వారు తెల్సిరి. కార్య క్షేత్రములు భిన్నములు కావచ్చును కాని శ్రీపురుషులెల్లర జాతిసామ్యమున ఏక మానవజాతికే చెందియున్నారు. కొన