పుట:Sarada Lekhalu Vol 1.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌభాగ్యవతియగు కల్పలతకు— তৈলჯზ! *مم۔۔۔۔۔ అయిదేండ్లకు పూర్వ మొకనాడు శారడానిక్షేతన సూoఇ"రిరమును పత్రికలలో బ్లూ-ంచి ఆ :-8! నేగ్రీక్షిYCం ఆంధ్ర న్యల తపము ఫలించెనని యానందించి యెప్పడు గుంటూరు వెన్లుృదును యొుప్పకు శారదాలయము గాంతునని యుబలాట పడి పడి కొన్నాన్ళకు గుంటూరు నెల్లి తిని. శారదానికేతన మొక్క_డనని వూ సోదరుల నడిగితిని. సనాతన ధర్మమండలి వారి సాగ్రస్థాలయే సౌర దానికేతముగా వూరెనని వార నిరి. అచ్చటికిపోయి చూచిత్తిని. పాఠశాల సాధారణ ఫక్కి_నే యుండెను. నికేతనము వారు పత్రికలలో దీర్ఘముగా ప్రచు రించిన విద్యావిధాన మేదియు నక్కడ ఆచరణమందు గన్పడ తేదు. నాకు మిక్కి_లి కోపమువచ్చెను. పత్రికలలో గంభీర ప్రకటనలు, చూడబోయిన నేమియు లేక పోవుటలు, 言添 భకుల కిది పరిపాటిగా నున్నట్లున్నది. పత్రికలనుగాంచి ధన సప–యము సేయుట పొరబాటు? అని యేవగించుకొని యింటికివచ్చితిని, గాని యిది పుట్టి యెన్నాల్లో గా లేదు. అప్పడే యింత పెద్దది కమ్మన్ననెట్లగునను వెనుక చూపే నాకు తగులలేదు. 4