పుట:Sarada Lekhalu Vol 1.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

بے স্ক" তৈ ঠৈ খ্ৰীষ্ট ধ্রুp ৩৩ 46 ܗܝ త్ర్యము "లేదు. బంధువర్ల ಇ §ಗ್ డ్పాటు లేదు. సంఘసహకారము లేదు. ఇక నేమి చేయును? పురుషుని స్వార్ధమునకు బలియై పోవును. మా చెల్లెలని నే నభిమానముతోఁ జెప్పటలేదు. ఆ `ತ್ರಿ యు తము OరిgునుSY°ండ్రి3రి ఆ ఆవూ రియక్షమునకు es భాషణములకు, es వినయసంపత్తికి, ఆవిద్యాసంపత్తి SSS శ్రీరామచంద్రుని యిల్లాలైన - సీతమ్మ కేసాటి. ఇల్లువదలి యిూవలికిరాదు; ఎవరితోడను మాట్లాడదు; ఏ లోకాభిరామాయణములకు భోదు; ప్రపంచపు గొడవే యామె కక్కరలేదు. ఉన్నప్పడు పని లేనియప్పడు గ్రంథము_ఈ రెండే యామె కాలక్షేప సాధనములు. ఆమె యొప్పడును పెద్దగా యేడ్చినట్లు చూడలేదు. కాని యావిశాలు లోలలోచనముల యందు లజ్ఞాదుఃఖములు స్థిరనివాస మేర్పరచుకొనినట్లామె వర్గాననదనమును ప్రత్తిgుక్షించినవారికి స్ఫుటముగా గన్పట్టుచుం డును. ఆమె సాధారణముగా నవ్వనే నవ్వదు. ఒకవేళ నవ్వి నను చిఱునవ్వే! ఆ నవ్వులోగూడ జీవము లేదు. చూడు ఒక శ్రీ జీవిత మొక పురుషునిపై నెట్లు నిర్భరపడియున్నదో ఒక ஆ) ప్రాణముదీసిన నేరముకంటె నొక శ్రీ సుఖమును, సంతో పమును, ఉత్సాహసోల్లాసములను నాశముజేసి జీవన్మృతురాల నగాఁ జేసిన నేరము బలవ త్తరమైనది. కాని ప్రథమనేరమున కురిశిక్ష వేయుదురు. కాని ద్వితీయ నేరమునకు పరిశీలన యేలేదు. ఈ జీవన్మృత్యావస్థకన్న బలవన్మరణమే మేలనిXదా పెక్కుమంది శ్రీ లే నూతిలోనో గోతిలోనోపడి చచ్చుచుందురు. ಇಟ್ಟಿ మరణములకు పంచాయతీసంఘము లేక డుపునొప్పియో