పుట:Sarada Lekhalu Vol 1.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 భార ద లేఖ లు పిన్ని కిష్టము లేకపోవుటకు కారణ మా సంబంధము మంచిది కాదని కాదు, 6తండ్రికొడుకుల యిష్టమంతంత మాత్రముగా నుండ షెల్లనంత బలవంతముగా కక్టిపెట్టుపెందులకు? మనకు తగిన సంబంధమేదైన చూడ్డలా ? నపిల్ల నిష్టపడి చేసి కొనెడి వారికే యియరాదా? యని రూమెయభిప్రాయము. కాని మా బాబాయి ఆమె మాటను లక్ష్యపెట్టలేదు. 'ఆయన ఒప్పదల ఎప్పడట్లాగే ఉంటుంది. పెంకెవాడు. సరసముగా సమాధాన వీూయడు. ఆయన స్వభావమది. అంతమాత్రము చేత మనపిల్ల కాపురమున కేమి ప్రమాదమని వియ్యంకుని విషయములోను 6-పసివాడు, వాడికేమి తెలుస్తుంది; ఇప్పడు వద్దువద్దం ఫ్రే మాత్రము చూడుముళు పడతరువాత పేలను Q Cది స్ద్యా " ** : r 6 CY యేలుగో వెళ్లగాడ్డాడా యేమిటని? పిల్లవాడి విషయము లోను సమాధానము చెప్పి వివాహము కావించినాడు. పెండ్డి నాడే ఆపిల్లవాని వైఖరి యెడమొగము పెడమొగముగా جحی నున్నది." అది చిన్నతనపు చేష్టయని నునస్సమాధానము చేసికొనినాము. ఏదోవిధముగా పెండ్లియైనది. తరువాత పిల్లను తీసికొని వెళ్ళట, గృహప్రవేశము చేసికొనుట, మొదలైన తంతులు జరుగనేలేదు ༦༠ - - . . . تحق۔ • వివాహమైన ఒక సంవత్సరమునకు పూ చెలైలు సము )s CY( خO రాడినది. శాంతినకత్రము." శాంత్రి చేసికొనవలసినదని యెన్ని విధముల తెలియబesచినను ప్రత్యుత్తరమే లేదు. ప్రత్తందక మూ పినతండ్రియే స్వయముగానెల్లి శాంతిమా పేమని చెల్లెలి -*-