పుట:Sarada Lekhalu Vol 1.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12 శారద లేఖలు ముక్కలున్నవేమి? ఏక్రూర కిరాతకుడియమంగళము చేసిపోయె? పూజ్యడగు స్వామికిట్టి యుపకాబారుగా గావించినవాడు తప్పక వధ్యుడుగ దాకా యని చింతించి యూ మాంసపుముక్క-ల నెల్ల నె త్తిపాeవై చి మరల స్నానముచేసి స్వామినర్చించి వెడలి పోయెను. అట స్వామికి నంజుడు తే నేగిన కన్నప్ప పెక్కు మేలి మెకంబుల జంపి వానిని చక్కగా తేనెతో పక్వముగావించి తాను తినిచూచి మిక్కె_లి రుచ్యముగా నున్నదని సంతసింపుచు నైప్పటివలె పుక్కి_ట నభిపేక జలమును శిరమున బిల్వపత ములను చేత నంజుడును పట్టుకొనివచ్చి శివగోచరి యర్చించిన పుప్పపతాదులను దన చెప్పకాలితో దొలఁగద్రోచి యొప్పటి వలెనే స్వామినర్చించి యా రాత్రి మరల నాస్వామి సన్నిధినే గడపి తెల్లవారగనే మరల నై వేద్యపు నంజుడుల కొYeeకు నడవి కేగెను. ఇంతలో శివగోచరివచ్చి మరల స్వామి సాన్విధ్య మమంగళమై యుండుటకుఁ దద్దయు దుఃఖించి మరల నన్నియు చక్క_ఁజేసి స్వామి నర్చించి వెడలిపోయెను. ఈ విధముగా నై దు దినములు గడచెను. శివగోచరి దుఃఖ మగ్గలమగుచుం డెను. కాన స్వామి యాతనిదుఃఖ ముడుపగోరి యా రాత్రి యాతని కలయందు గన్పడి భకశిరోమణీ! నిత్యము మాసాన్ని ధ్యమశుద్ధమై యున్నదని నీవేల వాపోయెదవు. ఆ మాంసపు ముక్కల మాకు నివేదించుచున్నవాడు పాపాత్ముడుగాడు. పాషండుడు గాడు. మాకుఁ గడుగూర్చిన భకుడు. అవి