పుట:Sarada Lekhalu Vol 1.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 శారద లేఖ లు జ్ఞానప్రసూనాంబికకు మాత్రము ప్రత్యేక వాహనము. స్వామికి, అమ్మణ్ణికిగూడ వెలలేని నగలున్నవి. విలువై న వాహన ములున్నవి. దిన దినము స్వామియు నమ్మణ్ణియు నవనవాలం s:3.0e੭੬ నమూల్యాభరణములతో నవ్యంబులగు వాహన ములపై వచ్చుట జూచుగ్రీకెంతయో నేత్రపర్వముగ నుండును. అన్నిటికంటె శివరాత్రికి పూర్వరాత్రి చొక్కంపు వెండితోఁ జేయబడిన శేష వాహనముపై నవరత్నములు తాపిన కంఠ - హారములు, కరకంకణములు, అంగుళీయకములు, కర్ణభూప ల్ను తురాయి కిరీటము మున్నగు, వెలలేని యాభరణములచే 3> నలంకరింపఁబడి "వేంచేసిన యాం స్వామి సౌందర్యము esö oxo రంగు మత్రాబుల నెలుగున నెంత శోభ స్క_రగుగనుండెనో, ఎంత దర్శనీయముగ నుండెనో వివరింపజాల, నాడు దేవి యలంకారముxూడ నత్రిమనోహరముగ ను ం డె ను, నాఁటి స్వామియొక్క_యు అమ్మణ్ణియొక్క_యు, రమణీయాకారములు నాకిప్పటికిని కనుల గట్టినట్లున్నవి. మిత్రమా! విష్ణుక్షేత్రములనే 7Y teg) శివకేత్రముల నిట్టియలంకారములను నుత్సవములను నిచ్చటనేగాని మకెచ్చటను గానము. ఇచ్చటిజనులకు • స్వామియందుకంటె నమ్మణ్ణియందు భక్తి యధికము. ప్రతిశుక్రవారమునను అమ్మణ్ణికి కనంకమూ ర్చన జరుగును. ఆనాడు పురుషులకంటె சூ లెక్కు_వగా వచ్చెదరు. దేవిని, వారు తల్లిని పిలిచిన ఫ్లెంతయో చనవx నెంతయో ప్రేమగ (తాయిూ, "అమ్మణీ, అమ్మా, జ్ఞానప్రసూ