పుట:Sarada Lekhalu Vol 1.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

”ع

    • 6 25 আগষ্ট ধ্রু১ ৩২৩ 193

ముగ్గువేయుట మానుదువునినను మనస్సాప్పదు. ఈ దినము లలో ఒకరినిమించిన రంగవల్లి నొకర మిడి సగాని మువ్వ స్థాశి పముండదు. మణియు నిన్న వేసిన ముగ్గు నేడు వేయుటయు లజ్ఞాకరమే, కావున దినమున కొక్కటి. మన కళావైద్య ్యమును ప్రకటించుట కి ధనుర్మాస మొక యుత్సాహకరమైనమాసము దేవతలకు దక్షిణాయనము రాత్రికాలమనియు, ఉ తరాయణము పగటి కాలమనియు, ఆం దీనురా్మస ముషఃకాలమనియు, కావున దేవతా పీతికరమగు నీయుష్య కాలమున రమణీయరంx వల్లులచే మన సాంగణముల నలంకరింపవలెననియు పెద్దలు చెప్పదురు. మనకభానిపూతను °పుట కిదిమంచి య నగుటచే దేవగ్రgు క్షేxం నన్మస్త్రీలకును నిది పీతికరమxు మాసమేయగుచున్నది. మనకం రెు ప్రీతికరము మన బాలికలకు. వారి గొబ్బి భులు లేకున్న మనరంగవల్లులు చిన్నబోవా ? కొన వారు వ SOভ০ కార్యనిమగ్నులై ఒక-S* ఆవుపేడ, ఒకచో పెద్దగుమ్మడి పూవులు, బంతిపూవులు తెచ్చి గొబ్బిళ్లుచేసి వానిని పసుపు కుంకుమలచేతను పుష్పాదుల చేతను నలంకరించి ముంగిళ్ళనిడు వeలిక వారిక్షి సంతుష్టి లేదు. నిన్నప్రొద్దున నేను మావాంక్షిలిy* ముగ్గులు పెట్టుచుంటిని. అప్పటి కింకను భాxx- తెల్లవాeు లేదు. జశదిశలను మంచు దట్టముగా కప్పియున్నది. చేతులు కొంగర్లుపోవుచు వ్రుగ్గు సాగుట లేదు. చలికి దవడలు దగ్గి అకు పడుచున్నవి. ఆసమయములో ఇద్దe9ు బాలికలు నామ్రుగ్గునకు '. 13 - " " -- . . . م - . .