పుట:Sarada Lekhalu Vol 1.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్వాముల దురాచారములు; యాత్రికుల యిబ్బందులు; ఏజంట్లు చేయ వట్టి ప్రజా పీడనము; యాత్రతాపరిసమాప్తి:

9-వ లేఖ 100-111.

.నాటకరంగమునఁ బ్రవేశించుటను గూర్చిన సమగ్ర విచారణ.

10-వ లేఖ 112-116. సమదర్శినీ సంవత్త్సరాది సంచికా ప్రశంస; అందు దుష్కధా నిరసనము

11-వ లేఖ 117-124 స్త్రీపురుషులు పట్టుకొని ప్రాకులాడుచున్న గౌరవ బిరుదములం గూర్చిన వి ముఖత,

12-వ లేఖ 126_129. సాంఘికోద్యమ ప్రవక్తృప్రచారకుల ధర్మాధర్మ వివేచనము; "సాంసారిక రంగస్థలమున కెక్కరాదు" ఆని సిద్ధాన్తీ కరణము. 13-వ లేఖ 130--140 సం 1929 రం నవంబరులో బెజవాడయందు జరిగిన (ఆంధ్ర మహిళా సభలు) మన స్త్రీలలోనున్న లోపములు వివిధప్రసంగములు.

14-వ లేఖ 141-154. ఆడువారి నాటకరంగ ప్రవేశముంగూర్చి సమ్మతిపడిన శ్రీమతి ధర్మవరం లక్మీదేవమ్మ గారి కిచ్చిన పత్యుత్తరము.

15-వ లేఖ 155-160. 'శారదా ' పెళ్లిళ్ల గడబిడ.