పుట:Sarada Lekhalu Vol 1.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌభాగ్యవతియగు కల్పలతకునెచ్చెలీ! నీ వ్రు వ్రాసి న దీర్ఘ లేఖ చేరి న ది సీక్ష జాబు వ్రాయని కారణము నీపై కోపము వచ్చియుగాదు; నీపై ప్రేమ తొలగియుగాదు; నాకు సోమరితనము బలిసియుగాదు; నీవు నాజాబున కెదురుజూచుచుందువనియు, వ్రాయకున్న నిష్టుర వాక్యబాణహతిచే నన్ను నొప్పింతువనియు నేను చంద్రీ3 వూటికి తలంచుచునేయున్నాను. నేర మొప్పికొని శికకు సిద్ధపడియున్న అపరాధనే Xనుక నీమందలింపులు నాకు వింతగా నుండలేదు. కాన నీవు వేసిన ప్రశ్నాపరంపరలకిక సమాధాన మిచ్చుటకు యశ్నింతును, "ప్రస్తుత ఉద్యమకారణమున సకలవ్యవహారములు కటుబడిపోయి మనుజులు సోమరులె పోవుచున్నారు. నీకు 8) Oس- YA xూడ అదే వచ్చిన97దంటివి. నీ వీవిషయమున చాలహరబడి నావు. ఎందువల్లననగా నేను నీకు జాబువాయుటకై న కాల CY) Oమును వెచ్చింపక ఈ మాసమంతయు తదేకదీకగా నూలువడికి తిని. ఈ గ్రీష్మఋతువంతయు నిదేవిధముగా సాగించినచో రెండు కడుచక్క_ని వడుకునూలుచీరలను నేయించుకొందును, వ్యర్ధములైన లేఖారచనములను కటిపెటి యిట్టి కార్యదీక నవ )8 )2 8D - --سكه ډGR లంగించుట సోమరితనమూ స్వధర్మానుష్టానమా ? ෂුයි බා "