పుట:Sarada Lekhalu Vol 1.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌభాగ్యవతి کوخرمانع به :-- నెన్వెలీ ! ఆసేతుశీతనXపస్వింతమైన మన భారతా ლ) Oవనియం దంతట స్వరాజ్యోద్యమ మొక్క_విధముగా విజృంభిం తమై దిగ్భమ గలుగజేయుచున్నది. "వేన్దనాలుక లైలరు CY كـاة బందీకృతులై నారు. తుదకు మహాత్ముఁ గూడ ప్రభుత్వవశ గతుడై నాఁడు. అయినను భయము లేదు; విచారము లేదు. తల్లి, బిడ్డ నా శీర్వదించి చెeసాల కంపుచున్నది. భార్య, భర్తను బందీకృతుడవుగమ్మని బహూకరించి విశ్కాలుపుచున్నది. ఆహs* ! ఎంధుల క్షీయ త్సాహము? 70ஆஅ 078) దివ్యభవనమా చెeసాలభోజనము దివ్యభోజనమా? "కా దే! అయినను కష్టాను భనములకై వీరి కింత కుతూహలమేల ? ఎందుల కేజన సము దాయమున కీ యుద్యమముపై నింత ప్రీతి ? సత్వము, త్యాగము, O O- ད། 2 అహింస యనెడి సూత్రత్రయము చె నిర్మితమైన ఈమహోద్య Oమమునకు మహాపవిత్రుఁడును, సాధుమూ రియుసగు శ్రీ మహాత్మాగాంధి తండియు నడుపువాడునగుట్టయే యిూ యుద్యమమున కింతపూజ్వతయు, వ్యాప్తియు గల్లుటగు --ం eoš). ప్రోక్ష మొప్పచును సంపదను లెక్క_సేయదు, అధికార మును మన్నింపదు. బలమును గణింపదు. పాండిత్యప్రకర్షను చూడదు. సత్వమునే లక్షించును. త్యాగమునే హర్షించును. అహింసనే గౌరవించును. లోకై కపూజ్యుడగు మహాత్ముని