Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

శారదలేఖలు

కాని విశ్వరక్షకుడైన పరమేశ్వరుని ఈ శిశువధూవరుల కెట్టి బాలారిష్టములు కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుట కంటె మనమిక నిప్పుడేమిచేయగలము ?


భావపురి

మిత్రురాలు

5 - 2 - 30

శారద.