పుట:Sarada Lekhalu Vol 1.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

* 144 శారద లేఖ లు త్యాగము ఈ నాల్లుసూత్రములయొక్క సారమే రాముడు. రాముఁడు సీతను పరిత్యజించుట స్థూలదృష్టితో గనిన నింద్య G 8) 2 ముగ నే N*చరించును. కాని రాముని జీవితవిశేషముల నా మూలాగ్రముగా గమనించినవారి కందు క్రౌర్యమేమియు లేదు. ఆతఁడు తన జీవితమంతటను నిట్టి త్యాగము లెన్నియో గావిం చెను. పట్టాభిషేకము వనవాసముగా వూరినపడును, భర తుఁడేవచ్చి పాదాకాంతుఁడై రాజ్యమును స్వీకరింపుమని కోరినప్పడును, రాముడు చూపిన త్యాగము నిరుపమానమై సది. తండ్రిని సత్యవాక్యనిరతునిగా జేయుటయు, తాను పితృవాక్యపరిపాలనాధర్మము నక్షలంకముగా నెeుపుకొనుగ్రీుయు ఆనార్రీ యూతని త్యాగమునకు "కారణములు. రాముఁడే కౌర్యచిత్తుఁడు, మోసగాఁడునై నచో నట్టి త్యాగము 7Y ORDO) యుండునా? అప్పటికి "రాముని పలుకుబడి యెట్లున్నది? "O"రాజు, ప్రజలు, మంత్రులు, బంధులు, మిత్రులు, అందఱు ఆయన పట్టు, రాముడే క్రూరుడై నచో ఆనా డెట్టి బీభత్సము జరిగి 8) 2 حی) యుండవలెను. ఔరంగజేబువలె తండ్రిని చెeులోనిడి తమ్ముల వధించి గద్దెయెక్కెడివాఁడు s? S సాధులోకగణ్యు B 1, 2 da Ye-< పెన! పరమూ డగు శ్రీరామచంద్రు డెట్టి నిగ్రహము చూపెను!. పరమాశ్చ ర్యముగదా! ఇంక సీతాపరిత్యాగవిషయమున విచారింతము. "రాముఁడు యద్యదా చరితిశేష్టః తత్తదేవేతరోజన సయత్ర్పమాణంకురుతే లోక స్తదనువర్తతే,