పుట:Sarada Lekhalu Vol 1.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

186 భార ద లేఖ లు తయారుచేయబడిన చేతి రుమాళ్లు, శాలువలు, బిడ్డల చొక్కా యలు, పెక్కు_లందుండెను. గాంధీగారు వడకిననూలు, తదిత రులు వడకిన సన్ననూలు, వివిధరకముల రాట్నములు, ప్రదర్శిం పబడి యుండెను. శారదానికేతనపు బాలికల యొక్క_యు తదిత రచిత్రకారులయొక్క_యు చి తరువులుగూడ నందు గలవు. ప్రదర్శన ద్వారమున కెట్టయెదుట మహాత్మాగాంధీగారి సంపూర్ణ తె లవర్త చిత్రపటము ఆకర్షణీయముగ నుంచబడెను. C - 8e Ay ఆప్రదర్శనశాలావరణములోనే ఖద్దరువస్త్రములు, పుస్తక ములు, బొపధములు, మేము వసువులు నాదిగా గలవి వికయించు నంగడులుంచబడి యుండెను. ఇంచుమించుగా వాని నెల్ల తిల క్రించితిమి, ఖద్దరు వస్త్రములు 'టేరము చేసితివిు. వస్త్రములలో సీతానగరము సత్యాగ్రహరిశ్రమము వారియంగడియందును, " సి, వెంకట్రురంగము శ్రేష్టి వారి అంగడియందును వెలలు సరస ముగా నున్నటుల దోచెను. తుని వారి విక్రయశాల యన్ని విక్రయశాలలకంటె పెద్దదే పలురకములు * వస్త్రములకు నిల యమై యాకర్షణీయముగా నుండెను. వారి విక్రయశాలలో లేనిగుడ్డలేదు. విదేశవస్త్రధారులను గూడ మోహింపజేసెడి గుడ్డలందుగలవు. భీమవరము వారి ఆంగడి తుంకుగుడ్డలకు ప్రశస్తమనిపించుకొనెను. మేమందందు రెవికల గుడ్డలు,తుండ్లు, శాలువలు, కోగొంటిమి. ఒక మూల నొక స్త్రీ సన్నని నూల వడకగ్రీ $నువైన యేకులను తయారుచేయుట గాంచిత్రివి. మట్రియెుకS* పోరంకి శ్రీరామరాజుగారు నూతనముగా స్థాపిం 擎