పుట:Sarada Lekhalu Vol 1.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

* శారద లేఖ లు 129 లమున అట్టి బాధలు నటకులకు లేక పోవచ్చును. లేకుండుట xూడ సంతోషకరమే. అయినను నాలుక కద్ధ క్షింక్షను గణ్యత చల్లా మాత్రము చెప్పక తప్పదు. పాత్రధారులైన పురుషుల విషయమే యిట్లండ స్త్రీ పాత్రధారులు పజల మన్ననలందుట 03 S੭3SS పట్టునో దురూహ్యము. అయినను ఈ చర్చ లన్నియు పనిలేని పనులు. ఎవరి యిష్టము ప్రకారము గారం డుర్చీ క్రీదినములలో నొకరి నిరోధమేమియు లేదు. ఎవరి పెండా ము బిడ్డలు వారి స్వానము. కనుక ఈ నవీనోద్యమము ਹਾਡ దించు వారు ఇతర స్తేల నీపనిసేయు పురిగొల్పుటకం రెు తమ కుటుంబము వారితోడనే యిూసంస్క_రణము నారంభించిన నెంతయు సమంజసముగా సుండును. అట్టి వారి నెవరన "S వనరు. 2ళ్ల వేళ నానం చేనస్తులెవరై న " గాదని నను రిక్షి కలుగు కొదువ లేవు. ఏదైనను రంగములోనికి దిగిన గాని రంగు బయట పడదు. తడిసిగాని గుడిసెకట్టగు, ਦਲ ਨਹ తూగరని సామెతగదా! కాన అనుభవముచేతగాని దీని నుంచి చెడుగులు తెలియవు. భావపురి ఇట్లు 1929 నవంబరు ੪ 8