పుట:Sarada Lekhalu Vol 1.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

114 భౌర జ Зр ехо లున్నాయి. ఒకమారు చూపరూ.?అని కథలకొeుకే భారతీ గృహలక్మల జేమసమాచారము లడగుచుందురు. ఆపత్రిక లలోని యొకటి రెండు కథలు చదివినచో వారి చదువు పూ రి యొన లేు. କ୍ଷୁcs వానిలో వివిధ విషయములను గూరి N కూరి ^న O- CY) ليلة విజ్ఞానమంతయు వారి దృష్టిలో వట్టిచె త్త. చదువగనే యర్ల 3. SD 82( تعــ Gáè మయ్యెడివిని చదివినంతనే యానందమును గూర్చెడివిని కథలు. కాన అన్ని విషయములకంరెు కథలనిన ప్రజలకెక్కువమక్కు_వ. ఈవిధముగా పండిత సామరవివక్షతయు, బాలవృద్ధభేదమును - ਤੇ యెల్లరియామోదమును బడసెడి కథలెంత - ప్రశస్త్రములై యుండవలెను? అది యేమి పాపమో గాని ఆధునిక భావాజ్మయ మట్టి ప్రశస్తతను గోల్పోయియుండుటకు కడుగు వికా గర గొల్పుచున్నది. ఒకమారు నూ అన్నగారితో" మాట్లాడుచుం డగా మాటల సందర్భమున 6 6 هدم كج ج యెట్గా ఉండాలె?"అని నేను మాసోదరునడిగితిని, తన వాళ్లను నలుగురిని దగ్గిరకూచో పెట్టుకొని చదివేటట్లుండాలో? అని ఆయన అనెను. అంటే? అన్నాను నేను. మగవాడు తన తల్లికి, కొమార్తెకు, తోబుట్టు వుకు, భార్యకును; ఆడుది, తన తండ్రిక్, సోదరునకు, పెనిమి టికి, పుత్రునకును, చదివి వినిపించుటకు అర్హమైనదిగా ఉం డాలె, కథలేగాదు చిత్తరువులుగూడ అప్లే ఉండాలె అని ఆయన యనెను. నాకు హితోపదేశము చేయుటకై మాసోదరు డావాక్యము లనకపోయినను, ఆమాటలు గురుమంత్రమున లె నా మనస్సున శాశ్వతముగా నాటిపోయినవి. ఏదేనియొక కథ వ్రాయ దొరకొనినచో భావగర్భితమైన యా నా క్యము